Paye Paye

రాజు అటు రాణి ఇటు ఆడిందే ఆటరా
(రాజు అటు రాణి ఇటు ఆడిందే ఆటరా)
గాజులిటు గజ్జెలటు పాడిందే పాటరా
(గాజులిటు గజ్జెలటు పాడిందే పాటరా)
ముక్క ఇటు సుక్క అటు ఎక్కిందే కిక్కురా
(ముక్క ఇటు సుక్క అటు ఎక్కిందే కిక్కురా)
హే నీకు అది నాకు ఇది దక్కిందే లక్కురా
(అరె నీకు అది నాకు ఇది దక్కిందే లక్కురా)
పాయె పాయె పాయె పాయె పాయె పాయె time అంతా
(పాయె పాయె పాయె పాయె పాయె పాయె time అంతా)
అరె దాయె దాయె దాయె దాయె దాయె దాయె సిరి కాంత
(దాయె దాయె దాయె దాయె దాయె దాయె సిరి కాంత)
జోరు జోరుందే పోరగ
నవాబు వైతావు సూడిగ
Top లేపేది నువ్వురా
ఇక gap లేకుండా కుమ్మరా

నా lucky hand ఉంటే పత్తాలే queue కడతాయి
(నీ lucky hand ఉంటే పత్తాలే queue కడతాయి)
Diamond హార్టీలు కళావర్లు line ఏస్తాయి
(Diamond హార్టీలు కళావర్లు line ఏస్తాయి)
రమ్ము తోటి దమ్మే కొడితే Rummy ఆట నాదేలే
ఒకటి మూడు పదమూడైతే
Lucky four సూస్కో బే

నువ్వు ఆడిందే ఆటరా
పాడిందే పాటరా
అరె ఎక్కిందే కిక్కురా
దక్కిందే లక్కురా

अंदर లో बाहर లో ఎటువైపు నేనున్నా
(अंदर లో बाहर లో ఎటువైపు నువ్వున్నా)
అందర్లో Gambling ఖిలాడి నేనే బే
(అందర్లో Gambling ఖిలాడి నువ్వే బే)
జెర్రిపోతు లాగ ఉండే
జర్ర చూడు ధన రేఖ
నేడే కాదు రేపు కూడా
Hero నేనే గది లెక్క
అరె పాయె పాయె పాయె పాయె పాయె పాయె time అంతా
(పాయె పాయె పాయె పాయె పాయె పాయె time అంతా)
దాయె దాయె దాయె దాయె దాయె దాయె సిరి కాంత
(అరె దాయె దాయె దాయె దాయె దాయె దాయె సిరి కాంత)
పిల్లే పెళ్ళామయి వేలే పట్టిందా ఆపై ఫ్రీడమే గోవిందా
ఆరు దాటాక ఇంటికొచ్చావ
Bedroom అవుతుంది కిష్కింధ
Bachelor గా ఉంటే బావ రోజు dating రా
జోరు జోరుందే పోరగా
నవాబు వైతావు సూడిగ
Top లేపేది నువ్వురా
ఇక gap లేకుండా కుమ్మరా
పాయె పాయె పాయె పాయె పాయె పాయె time అంతా
(పాయె పాయె పాయె పాయె పాయె పాయె time అంతా)
దాయె దాయె దాయె దాయె దాయె దాయె సిరి కాంత
(అరె దాయె దాయె దాయె దాయె దాయె దాయె సిరి కాంత)
పాయె పాయె పాయె పాయె పాయె పాయె time అంతా
(పాయె పాయె పాయె పాయె పాయె పాయె time అంతా)
దాయె దాయె దాయె దాయె దాయె దాయె సిరి కాంత
(అరె దాయె దాయె దాయె దాయె దాయె దాయె సిరి కాంత)

(నువ్వు ఆడిందే ఆటరా)
(పాడిందే పాటరా)
(ఎక్కిందే కిక్కురా)
(దక్కిందే లక్కురా)



Credits
Writer(s): Suddala Ashok Teja, Vivek Sagar
Lyrics powered by www.musixmatch.com

Link