Vaale Chinukule

ఓ వాలే చినుకులే కురిసే పూల చాటున
మిన్నంతా నగనగాల సడే
తేలే ఎదలో ... ఏలే కలలో తూలే తనలో చిలిపి సరాగం
విడవని విడుపులలో కదలని కదలికలో
తికమకలే కధలో తెలిసిన తరుణములో
అలుపుల విలాస వాగిలలో
తళుకులే జవాబు రాతిరిలో
తకధిమి తమాషిది హడావిడే యధావిధి

వాలే చినుకులే కురిసే పూల చాటున
మిన్నంతా నగనగాల సడే

రాయని కధనే రాసేనే కాలం
రాసిన కథకే వేసేనే తాళం
తేలని తగువది కాస్తకు తలొంచు
మేలని మనకిది వరించు
ఈ కలలను ... ఆ కధలను ... నేటికెటోకటో సాగనివ్వాలే
వీలుగ మేలుకొనే వాలుగనె వెలిగే
వీలుగ మేలుకొనే వాలుగనె వెలిగే
తళుకులే జవాబు రాతిరిలో
తకధిమి తమాషిది హడావిడే యధావిధి

రాగాల మధువనం సాగే అనుదినం నీ వింత పరిమళం కోసం
రాగాల మధువనం సాగే అనుదినం నీ వింత పరిమళం కోసం
ఎదురడినా మొరవినవే
అరెరె కాలం ఎంతటి దారుణం
ఎడతెగని తలబిరుసే అలకలసడి విహారం

వాలే చినుకులే కురిసే పూల చాటున
మిన్నంతా నగనగాల సడే



Credits
Writer(s): Vivek Sagar, Bharadwaj
Lyrics powered by www.musixmatch.com

Link