Putukku Zara Zara

పుటుక్కు జర జర జారే నీ టికెట్టు తూరుపు దిక్కేలే
పుటుక్కు జర జర జారే నీ టికెట్టు తూరుపు దిక్కేలే
అటెక్కితే పడమరలే అరె ఇటొంగి దండం పెట్టాలే
అటెక్కితే పడమరలే అరె పెట్టాలే ఇటు పెట్టాలే
అరె వాడ మేడ గోడ కాడ ఎతకాలే అరె ఎతకాలే
వాడా వీడా తేడా లేక అడగాలే ఎహె అడగాలే
పోనీరా వదిలేయ్ అంటే అలా గింజుకుంటావే
కానీరా కనపడదంటే మరీ మొండికేస్తావే
కన్ను సిన్న సేస్తున్నా సందు గొండి సూస్తున్నా
అంతు సిక్కకున్నాద మాస్టారు
అరె అంతే సిక్కుగున్నాదే మీ తీరు (హే మీ తీరు)

బాజాల డాబులా రాజా వారు
బేజారయిందిలే మీలో జోరు

బూతద్దాలే ఎట్టి సుట్టూ సూడాలే
టైము గీములన్నీ లెక్కే ఎయ్యాలే
బూతద్దాలే ఎట్టి సుట్టూ సూడాలే
టైము గీములన్నీ లెక్కే ఎయ్యాలే
సదరంగం రాజుగాడి లాగ
అరె గడికో అడుగు ఎయ్యబాక
ఒంటె గుర్రాలే ఎంటే ఉన్నాయే
అంతా సేరి జల్లెడెయ్యాలంతే
పుటుక్కు జర జర జారే నీ టికెట్టు తూరుపు దిక్కేలే
పుటుక్కు జర జర జారే నీ టికెట్టు తూరుపు దిక్కేలే
అటెక్కితే పడమరలే అరె ఇటొంగి దండం పెట్టాలే
అటెక్కితే పడమరలే ఇక దండాలే ఇటు పెట్టాలే

బాజాల డాబులా రాజా వారు
బేజారయిందిలే మీలో జోరు
(బాజాల డాబులా రాజా వారు)
(బేజారయిందిలే మీలో జోరు)
అరె పోయింది తేలకే మీలో పోరు
అది కాదంటే తీరదే మీ కంగారు
అరె వాడ మేడ గోడ కాడ ఎతకాలే అరె ఎతకాలే
వాడా వీడా తేడా లేక అడగాలే ఎహె అడగాలే



Credits
Writer(s): Vivek Sagar, Hasith Goli
Lyrics powered by www.musixmatch.com

Link