Nacchite Ye Panaina

నచ్చితే ఏ పనైనా
నవ్వుతు చేసి రానా
ఎవ్వడు ఏమిటన్న
ఆగక సాగిపోనా
One way నా దారి
ఎదురింకా ఏది
Break అంటూ లేని
Runway సవారీ
One కన్నా గొప్ప
Number నాదప్పా
నే ముందే చెప్పా
అడ్డే రాకప్ప
నచ్చే గుణం నా లోనే లేదు రా
మెచ్చే తనం పొమ్మన్నా పోదూ రా
మంచోడనే పేరైతే వద్దు రా
పైగా నేనో రకం

నాదని నిదని దేనికి గొడవ
రేపది ఎవడికో చేరును వినవా
చేతిలో మిగిలిన నేటిని సరిగా
వాడుకు వదలరా చివరాఖరుగా

దాచింది ముఖమే
Dress ఉంది సగమే
అయినా అందాల మగువే
ఊదింది పొగలు
తూలింది పగలే
పర్లేదు రేపే సెగలే
పువ్విచ్చి వెనకొచ్చే ఉద్దేశం లేనే లేదు
వీలైతే ఒక look ఏ ఇస్తా లే
మనసు ఇచ్చి విడిపోయే dramaలే వద్ధేవొద్దు
Simpleగా single గా ఉంటే పొద్దే
నా పరిచయం
నీకేలే అదృష్టం
నా పనితనం
అబ్బో చాలా కష్టం
ఒక్కో క్షణం
ఒక తీపి జ్ఞాపకం
ప్రాయం కోరే మొహం

నాదని నిదని దేనికి గొడవ
రేపది ఎవడికో చేరును వినవా
చేతిలో మిగిలిన నేటిని సరిగా
వాడుకు వదలరా చివరాఖరుగా



Credits
Writer(s): Krishna Kanth, Sunny M.r
Lyrics powered by www.musixmatch.com

Link