Hayi Hayi

పదాలు దొరకానట్టు
పలుకులేవో పలకనట్టు
ఉంది గుట్టు విప్పనట్టు
ఎడారి దారిలోనే నువ్వు నాకు దొరికినట్టు
దాహమంతా తీర్చినట్టు
పదాలు జాలువారునా
ఈరేయి తెల్లవారునా
సుమారు లెక్క తేలినా
నా ప్రేమ పోగు చేసి నీకు ఇవ్వనా
హాయి హాయి హాయిగా ఉన్న ముక్కు సూటి మాటలన్నీ
ఒక్కసారి కళ్లుగప్పి తప్పు చేసి వెళ్లిపోవా
సూటిగానే నిన్ను చూసి తప్పుకొని తప్పుకోవలే ప్రేమ

నిన్న కన్నేసినా
కలలు వెంటాడి కొత్తవంతు తరుముతుంటే
నిన్ను చూపించినా
రెప్ప వెయ్యలేక అక్కడే నే చిక్కుకున్న
నన్నే నువ్ మార్చాకే ఆలా
నన్నే నువ్ మార్చాకే ఆలా
నన్నే నువ్ మార్చాకే ఆలా
ఈ రేయి మాయలో ఇలా

హాయి హాయి హాయిగా ఉన్న ముక్కు సూటి మాటలన్నీ
ఒక్కసారి కళ్లుగప్పి తప్పు చేసి వెళ్లిపోవా
సూటిగానే నిన్ను చూసి తప్పుకొని తప్పుకోవలే ప్రేమ

కాలం ఇంకొంత సేపిలా
నీతో సాగమంది ఇలా
కాలం ఇంకొంత సేపిలా
లాలి జోల పాడుతుంది కొత్త పాటల

హాయి హాయి హాయిగా ఉన్న ముక్కు సూటి మాటలన్నీ
ఒక్కసారి కళ్లుగప్పి తప్పు చేసి వెళ్లిపోవా
సూటిగానే నిన్ను చూసి తప్పుకొని తప్పుకోవలే ప్రేమ



Credits
Writer(s): Krishna Chaitanya, Sunny M.r
Lyrics powered by www.musixmatch.com

Link