O Lolly Popki

ఓ lolly pop కి lineవేస్తే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో
ఓ lovely baby కి lighting కొడితే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో
ఓ stunning beautyకి కుడి కన్నె గీటేస్తూ
సైగే చేస్తే తప్పేం కాదోయ్
అరె అడపిల్లకి అందముండటం తప్పుకాదురయ్యో
మరి అందముందని గుర్తు చేయటం తప్పుకాదురయ్యో
ఎవరడ్డు చెప్పనంతవరకు తప్పుకాదురో
నువు భాధపెట్టనంతవరకు తప్పుకాదురో
పడుచు భామకి beat-u కొట్టడం తప్పుకాదురయ్యో
మరి beat-u కొట్టుతూ గౌరవించడం తప్పుకాదురయ్యో

ఓ lolly pop కి lineవేస్తే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో
ఓ lovely baby కి lighting కొడితే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో

Shopping చేసే వేళ అరె చూసి చూడక నువ్వు
Dash-e ఇస్తే తప్పేం కాదోయ్
హే travel చేసే వేళా అరె తెలిసి తెలియక నువ్వు
Touch ఇస్తే తప్పేం కాదోయ్
అంత చేసినాక sorry చెప్పి ఊరిస్తే తప్పేం కాదయ్యో
Ice-e చేసినాక మాటే కలిపి treat ఇస్తే తప్పేం కాదయ్యో
అరె బుద్ధిమంతుడి pose-uకొట్టడం తప్పుకాదురయ్యో
మరి ముద్దుగుమ్మని flat చెయ్యడం తప్పుకాదురయ్యో
పెద్దాళ్లు నీది తప్పు అంటే వప్పుకోకురో
కొన్నేళ్ల ముందు వాళ్ళ కథలు గుర్తు చేయరో
పెద్ద పెద్ద పొరపాట్లు చేయడం తప్పు తప్పురయ్యో
మరి చిన్న చిన్న సరదాలు పొందడం తప్పుకాదురయ్యో

ఓ lolly pop కి lineవేస్తే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో
ఓ lovely baby కి lighting కొడితే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో

కాఫీ club-uల్లోన కిల్లాడి lady తోటి sip-e చేస్తే తప్పేంకాదోయ్
Discotheque ల్లోన ఓ हस्की लड़की తోటి స్టెప్పె వేస్తే తప్పేంకాదోయ్
Cell phone-uల్లోన SMS పంపి kiss ఇస్తే తప్పేంకాదయ్యో
Internetల్లోనా e-mail పంపి కవ్విస్తే తప్పేంకాదయ్యో
ఈ software నే వాడుకోవడం తప్పుకాదురయ్యో
ఈ fast trend నే follow కావడం తప్పుకాదురయ్యో
ఆడాళ్ళ మనసు తెలుసుకుంటే తప్పుకాదురో
మగవాడి పొగరు తెలుపుకుంటే తప్పుకాదురో
నా మాటలన్ని నువు వినకపోతే అది మొదటి తప్పురయ్యో
నా బాటలోనే నువు నడవకుంటే అది మరో తప్పురయ్యో

ఓ lolly popకి lineవేస్తే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో
ఓ lovely babyకి lighting కొడితే తప్పేం కాదయ్యో, తప్పేం కాదయ్యో
ఓ stunning beautyకి కుడి కన్నె గీటేస్తూ
సైగే చేస్తే తప్పేం కాదోయ్
అరె అడపిల్లకి అందముండటం తప్పుకాదురయ్యో
మరి అందముందని గుర్తు చేయటం తప్పుకాదురయ్యో
ఎవరడ్డు చెప్పనంతవరకు తప్పుకాదురో
నువు భాధపెట్టనంతవరకు తప్పుకాదురో
పడుచు భామకి beat-u కొట్టడం తప్పుకాదురయ్యో
మరి beat-u కొట్టుతూ గౌరవించడం తప్పుకాదురయ్యో



Credits
Writer(s): Chandrabose, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link