Nandalaala

నందలాల ఎందూకివేళ ఇంత కళా
తందనాల తాండవలీలా ఛాంగుభళ

పున్నమిలో సంద్రముల ఉల్లము ఝల్లున పొంగినదే
ఉపిరిలో మౌనమిల పిల్లన గ్రోవిగ మోగినదె
ఊహల్లో సంబరం
ఊరేగే ఉత్సవం
ఎదో పిలుపు విందా
ఎటో తేలుసుకుందా
అటే నడపమందా
పదా ఒ ముకుందా
నందలాల ఎందూకివేళ ఇంత కళా
తందనాల తాండవలీలా ఛాంగుభళ

ఊయలే ఊగుతూ ఎందుకో ఉత్సాహం
అటు ఇటు తూగుతూ ఎమిటో సందేహం
కలే నిజమయిందా నువై రుజువైయిందా
అదే నమ్మమందా మదీ ఒ ముకుందా

నీవు నా స్వేచ్చవై వీడనీ చెరసాల
నేను నీ గెలుపునై వేయనీ వరమాల
మరీ వయసు అంతా మహా బరువయిందా
సగం పంచమందా సరే ఒ ముకుందా
నందలాల ఎందూకివేళ ఇంత కళా
తందనాల తాండవలీలా ఛాంగుభళ



Credits
Writer(s): Vishal Lalit Jain, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link