Vachaadayyo Pahalwan - Theme Song

(పెహల్వాన్
పెహల్వాన్)

కొట్టు ఈలా కొట్టు
తట్టు వెన్ను తట్టు
దిక్కులదిరేట్టు
వచ్చాడయ్యో పెహల్వాన్

కట్టు పందెం కట్టు
ఆ పెట్టె ఉడుం పట్టు
ప్రత్యర్ధులు ఫట్టు
వచ్చాడయ్యో పెహల్వాన్

కొట్టు ఈలా కొట్టు
తట్టు వెన్ను తట్టు
దిక్కులదిరేట్టు
వచ్చాడయ్యో పెహల్వాన్

కట్టు పందెం కట్టు
ఆ పెట్టె ఉడుం పట్టు
ప్రత్యర్ధులు ఫట్టు
వచ్చాడయ్యో పెహల్వాన్
(పెహల్వాన్)



Credits
Writer(s): Ramajogayya Sastry, Arjun Janya
Lyrics powered by www.musixmatch.com

Link