Kanne Pichuka

కన్నె పిచ్చుకా కన్ను కొట్టవే
తేనె రుచిగా ముద్దు పెట్టావే

కన్నె పిచ్చుకా కన్ను కొట్టవే
తేనె రుచిగా ముద్దు పెట్టావే
నరనరమున ఆవిరి సెగలే
మొదలైనది తియ్యని గుబులే
ఏదో జరిగిందే నీవల్లే

కన్నె పిచ్చుకా కన్ను కొట్టవే
తేనె రుచిగా ముద్దు పెట్టావే

నీ తకధిమి తళుకుల దారి
నా మానసిదిగో కాల్జారి
పడి లేవదే వెయ్యోసారి
నీ మైకమై మాయలమారి
సొగసిరులకు మగసిరి కలమది చెడిందే
తొలి సరసము ఎపుడెపుడని ఎగబడిందే
సన్నా నడుం పున్నాలకై పూజలు చేస్తుందే

కన్నె పిచ్చుకా కన్ను కొట్టవే
తేనె రుచిగా ముద్దు పెట్టావే

నీ చూపుతో నిప్పంటుకుంది ఉన్నపాటుగా
లే మంచువై చల్లార్చిపోవే సిండరెల్లా
సింగారంగా వెచిందిలా నా బ్రహ్మచారి ఈడు ఒంటిగా
సుర్రకత్తిలాగా చెంగుమన్నా కుర్రాడు
పూలవత్తిలాగా మారి లొంగి పోయాడు
కన్యామణి అయ్యో అని రావే కొంగిలికి

కన్నె పిచ్చుకా కన్ను కొట్టవే
తేనె రుచిగా ముద్దు పెట్టావే



Credits
Writer(s): Ramajogayya Sastry, Arjun Janya
Lyrics powered by www.musixmatch.com

Link