Vennelaina - Remix

వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము

ఏ జన్మదో ఈ బంధము
ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్ష్యాలు
నింగి నేల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు

వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము

జ్ఞాపకమేదో నీడల్లే తారాడే
స్వప్నాలేవో నీ కళ్ల దోగాడే

కౌగిలింతలోన గాలి ఆడకూడదు
చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు

నీ సర్వము నాదైనది
నేను దేహమల్లే నీవు ప్రాణమల్లే
ఏకమైన రాసలీలలోన

వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా

అంతము లేని ఈ రాగబంధంలో
అంచున నిలిచి నీవైపే చూస్తున్నా

పున్నమింట కట్టుకున్న పూలడోలలు
ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలు

ఆ ముద్దులే మూడైనవి
బాలచంద్రుడొస్తే నూలుపోగులిస్తా
ఇంటి దీపమాయే జంట ప్రేమ



Credits
Writer(s): Ss Thaman, A G Mani
Lyrics powered by www.musixmatch.com

Link