Kothagunna Haye

కొత్తగున్న హాయే నువ్వా
మత్తుగున్న మాయే నువ్వా
రమ్మన్నా తెమ్మన్నా తీయని బాధ
వస్తున్నా తెస్తున్నా రాయని గాధ
కొత్తగున్న హాయే నువ్వా
హే మత్తుగున్న మాయే నువ్వా

అడుగు సవ్వడేదో తరుముతోంది నన్ను
ఊహ రివ్వుమంటూ చేరమంది నిన్ను
నిన్న మొన్నలేని కొత్త మోమాటంలో ఎందుకింత గుబులో
విప్పి చెప్పలేని కొత్త వింత ఆరాటంలో ఎంత సడి ఎదలో
తెరవనా తలుపులు పిలుపుతో

తెలవని మలుపులో
తెలిసిన తలపులో
వస్తున్నా తెస్తున్నా రాయని గాధ
రమ్మన్నా తెమ్మన్నా తీయని బాధ
మత్తుగున్న మాయే నువ్వా
తనననా త త త త త త

చిన్ని తాకిడేదో ఝల్లుమంది నాలో
విన్న అలికిడేదో తుళ్ళిపడెను లోలో
జారుతున్న కల తీరనున్న వేళ ముడుచుకుంది పెదవి
కోరుకోని దూరమేదో చేరువయ్యి తీర్చమంది మనవి
పిలవనా మైకం అంచులో
Touch me not, touch me not, touch me not, touch me not
తడబడే తపనలు
జతపడే తనువులు



Credits
Writer(s): Kasarla Shyam Kumar
Lyrics powered by www.musixmatch.com

Link