Bhadragiri Ramayya

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ
పరవళ్ళు తొక్కింది గోదారి గంగ
పాపికొండల కున్న పాపాలు కరగంగ
పరుగుళ్ళు తీసింది భూదారి గంగ

సమయానికి తగు పాట పాడెనే సమయానికి తగు పాట పాడెనే
త్యాగరాజుని లీలగ స్మరించునటు సమయానికి తగు పాట పాడెనే
పప మగ రిరి మగరిరి ససదద సస రిరి సరిమ సమయానికి తగు పాట పాడెనే
ధీమంతుదు ఈ సీతా రాముడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు పాట పాడెనే
దద పదప పదపమ మపమగ రిరి రిపమ పప సరిమ సమయానికి తగు పాట పాడెనే
రారా పలుక రాయని కుమారునే ఇలా పిలువగనొచ్చని వాడు సమయానికి తగు పాట పాడెనే
దపమ పదస దదపప మగరిరి ససస దదప మగరిరి సస సదప మపదసస దరిరి సనిదస పద మప మగరిరిమ సమయానికి తగు పాట పాడెనే
చిలిపిగ సదా కన్నబిడ్డవలె ముద్దు తీర్చు చిలకంటి మనవరాలు సదాగ లయలతెల్చి సుతుండు చనుదెంచునంచు ఆదిపాడు శుభ సమయానికి తగు పాట పాడెనే
సద్భక్తుల నడతలే కనెనే అమరికగా నా పూజకు నేనే అలుకవద్దనెనే
విముఖులతో చేరబోకుమని వెదకలిగిన తాలుకొమ్మనెనే
తమాషామది సుఖదాయకుడగు శ్రీ త్యాగరజనుతుడు చెంతరాకనే సా

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ
పరవళ్ళు తొక్కింది గోదారి గంగ
చుపుల్లో ప్రాణల సుబదమ్మాగంగ
కన్నుల్లో పోంగింది కన్నేటి గంగ



Credits
Writer(s): Veturi Sundararama Murthy, M.m. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link