Bang Bang (From "Premam")

హే ఏమయ్యింది... ప్రేమయ్యింది

గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా
నన్ను చూసె నలుగురిలోనా... అదోలాంటి చిన్ని అసూయ
ఎగరేసె కాలరునయ్యా హో యా... నాకు నేనే తాలియా
Bang bang బ్లాస్టిది
ప్రేమే నా డోరు తట్టి may I come in అన్నదిరా
Bang bang బ్లాస్టిది
లైఫే ఓ U-turn కొట్టి best of luck bro చెప్పిందిరా నాతో
గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా

కాలం ఆగిపోయింది
నమ్మలేని సంగతేందో జరిగిపోతోంది
ప్రాణం నాతో లేనంది
Pilot లేని ఫ్లైటై గాల్లో తేలిపోతోంది
నేనే ఓ దీవిలాగ సంతోషం నా చుట్టూ చేరింది
నేడే ఆ క్యాలండర్ లో పండగలన్నీ వచ్చినట్టుంది
Oh my god ఏంటీ ఇది గుండె సడి స్పీడైనది
Bang bang బ్లాస్టిది
ప్రేమే నా డోరు తట్టి may I come in అన్నదిరా
Bang bang బ్లాస్టిది
లైఫే ఓ U-turn కొట్టి best of luck bro చెప్పిందిరా నాతో
గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా

హే మ్యాన్ హూ ఆర్ యూ అంటె Hey, man who are you? అంటే
ఈ Barbie doll lover నంటూ చెప్పుకుంటాను
వేరే పనేదీ లేదంటూ
Round the clock ఈ పిల్ల కల్లో ఉండిపోతాను
సీనే అరె చేంజయ్యింది చిటికెల్లోన చాలా టేస్టీగా
లైఫే నా balcony లో రోజాలా నవ్వింది crazy గా
Oh my god ఏంటీ సుడి హోరోస్కోపే థ్రిల్లయ్యింది
Bang bang బ్లాస్టిది
ప్రేమే నా డోరు తట్టి may I come in అన్నదిరా
Bang bang బ్లాస్టిది
లైఫే ఓ U-turn కొట్టి best of luck bro చెప్పిందిరా నాతో
గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా



Credits
Writer(s): Ramajogayya Sastri, Gopi Sundar
Lyrics powered by www.musixmatch.com

Link