Katha Modhaley

కథ మొదలే ఇక కదిలే చిరు మనసున విరహము కలహముతో తెర వెనుకే కల కదిలేనమ్మ
చిరు చెలిమే ఇది చెలియా అని వలపుల సరసము నిరసనతో సరిగమలే అలజడులేనమ్మ

ఆశలన్నీ సొగసుని చూసి యవ్వనాలే కదిలేనా
తనకు తానే leader అంటూ గెలుచుకుంటారా
పరిచయాన్నే ప్రేమే అంటూ తలచి చూసి పోతుంటారా
చెలిమితోనే दुनिया అంటూ ధీమగా ఉంటారా
అరె దొరికెరా నా మనసే
ఎద పిలిచెరా తన పలుకే
చెలి చెంతరా నాకెంతరా ఈ दुनिया నాదేరా
కథ మొదలే ఇక కదిలే చిరు మనసున విరహము కలహముతో తెర వెనుకే కల కదిలేనమ్మ
చిరు చెలిమే ఇది చెలియా అని వలపుల సరసము నిరసనతో సరిగమలే అలజడులేనమ్మ

స్నేహమని ఎవరికి ఎవరో మనసిస్తారా
టక్కుమని ఎదో గోలలు చేస్తుంటారా
హత్తుకుని స్నేహమే మాది మరి అంటారా
ఇష్టపడి చదువుల యుద్ధం చేస్తుంటారా
ఇల వయసులో తలచిన తానొక కానుక చెలికనుకుంటారా
నేనొక సాయుధ ఆయుధమని जरा భువికేనంటారా
అయ్యబాబోయి అయ్యబాబోయి వీరి కథనే చూడండోయ్ ఓయ్ అని
మొదలే ఇక కదిలే చిరు మనసున విరహము కలహముతో తెర వెనుకే కల కదిలేనమ్మ
చిరు చెలిమే ఇది చెలియా అని వలపుల సరసము నిరసనతో సరిగమలే అలజడులేనమ్మ

పప పప పాదపదప పాదపదప పాదపదప పదపమ గరిగమప
పాదపదప పాసనిదప పాదగరినిస సనినిద దపప
జివ్వు మని ఎదురుగ నిలిచే ధైర్యం ఉందే
పట్టుదల ఎవరికి అయినా సిరినిస్తుందే
మొక్కుబడి చదువులు మావే అని అంటారా
కష్టపడి లక్ష్యాన్ని సాధించేస్తారా
తన మనసున తలచిన భావుక తానొక గెలుపనుకుంటారా
వీరొక ప్రేమిక స్వామికమని जरा కీర్తికేగుతారా
అయ్యబాబోయి అయ్యబాబోయి వీరి కథనే చూడండోయ్ ఓయ్ అని
మొదలే ఇక కదిలే చిరు మనసున విరహము కలహముతో తెర వెనుకే కల కదిలేనమ్మ
చిరు చెలిమే ఇది చెలియా అని వలపుల సరసము నిరసనతో సరిగమలే అలజడులేనమ్మ
(కథ మొదలే)

Credits
Writer(s): Sabu Varghese, Dr. Lingeswaarr
Lyrics powered by www.musixmatch.com

Link