Cheliya Nee Paluke

చెలియా నీ పలుకే ఎదలోనే మొదలైందే
ఇది కాదా ప్రేమంటే
నా మనసే చెబుతోందే
మదిలోని పిలుపే పెదవుల్లో పలికినది
తొలిసారి తెలిసింది తొలి ప్రేమ తెగువంటే

కలిసే వరకు కలతపడే
మనసే తనలో మధనపడే
కనుకే చెలియా ఎదురుపడి రావాలి తెరలువిడే
జతగా నడిచే ప్రతి అడుగే గురుతై మిగిలే కడవరకే
సెలవే అంటూ విరహముకే, చేరాలి ఒకదరికే
మన మదిలో
మన మదిలో
మన మదిలో
వినగానే పలుకే
ఎదలోనే మొదలైందే
ఇది కాదా ప్రేమంటే
నా మనసే చెబుతోందే

కురిసేటి వర్షంలోనే తడి లేదు ఈ వేళే
పలికేటి శబ్ధంలోనే సడి లేదులే
ఎగసేటి సంద్రంలోనే అల లేదు నీ వల్లే
నిదురించు కన్నుల్లోనే కల లేదులే
నువు ఎదురుగ లేవని నిమిషం, తను గడవను అన్నది సమయం
నువు నడిచిన ప్రాణం ఎదురే లేదు అని
నువు కనబడు మళ్ళీ జన్మే మొదలు చెలి
వినగానే పలుకే
ఎదలోనే మొదలైందే
ఇది కాదా ప్రేమంటే
నా మనసే చెబుతోందే

మనకంటూ ఓ లోకాన్నే కడుతుంది ఈ ప్రేమే
మన మధ్య మూడో మనిషే అసలుండరే
మనదంటూ ఓ భందాన్నే కుడుతుంది ఈ ప్రేమే
ఒకరంటూ నిన్ను నన్నే విడదీయరే
మన జత పడి ఉండగ ప్రణయం
మన ఎదలని తాకిన విరహం
మన అడుగులు జంటై పయనం సాగెనులే
ఎవరెదురుగ రాని ప్రేమే గెలుచునులే
చెలియా నీ పలుకే ఎదలోనే మొదలైందే
ఇది కాదా ప్రేమంటే
నా మనసే చెబుతోందే
మదిలోని పిలుపే
పెదవుల్లో పలికినది
తొలిసారి తెలిసింది తొలి ప్రేమ తెగువంటే



Credits
Writer(s): Sabu Varghese, Ramanjaneyulu
Lyrics powered by www.musixmatch.com

Link