Chaladha

చాలదా ఈ జన్మ చాలదా (చాలదా)
శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా

చాలదా ఈ జన్మ చాలదా
శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
ఈ జన్మ చాలదా
ఈ జన్మ చాలదా
ఈ జన్మ చాలదా

చాలదా ఈ జన్మ చాలదా
శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా

విభూతి ధారణతో కరమున కపాలంతో
కంఠాన నాగులతో అస్థికల మాలలతో
ఆకాశమంతెత్తు వ్యాపించినా శివ
(వ్యాపించినా శివ, వ్యాపించినా శివ)
అన్ని లోకాలను పాలించు పరమేశా
(పాలించు పరమేశా, పాలించు పరమేశా)
నా మదిలో నీవయ్య శ్రీశైల మల్లేశా

చాలదా ఈ జన్మ చాలదా
శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా

(ఓం నమః ఓం శివః ఓం భవః హరి హరః)

వేదముతో కానీ నాదముతో కానీ
అర్చనతో కానీ జపతపముతో కానీ
నిను కాంచలేరయ్య శ్రీశైల మల్లయ్య
(హరి ఓం
శివ ఓం)
విశ్వమంతా విస్తరించిన విశ్వేశ
(హరి హరః హరి హరః హరి హరః ఓం నమః)
భక్తి భావమల చేత పిలిచినా చాలయ్యా

చాలదా ఈ జన్మ చాలదా
శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
(ఓం నమః ఓం శివః ఓం భవః హరి హరః)
కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
ఈ జన్మ చాలదా
ఈ జన్మ చాలదా
ఈ జన్మ చాలదా
చాలదా
(ఓం నమః ఓం శివః ఓం భవః హరి హరః)



Credits
Writer(s): Hema Chandra
Lyrics powered by www.musixmatch.com

Link