Janani
జనని
భవాని
జనని భవాని
ఓంకార రూపిణి శుభదాయని
శ్రీశైల వాసిని అమృత వర్షిణి
జనని భవాని
ఓంకార రూపిణి శుభదాయని
శ్రీశైల వాసిని అమృత వర్షిణి
అమ్మలగన్న అమ్మవు అమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మ
అమ్మలగన్న అమ్మవు అమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మ
మరకత కాంతులతో
చల్లని చూపులతో
మరకత కాంతులతో
చల్లని చూపులతో
మందహాసిని మాయమ్మ
జనని భవాని
ఓంకార రూపిణి శుభదాయని
శ్రీశైల వాసిని అమృత వర్షిణి
(రిరి మామ పాప నీని సని సని)
(రిసరిపమ రిస నిసనినిసా)
పుట్టుకకు ముందు తోడెవరు లేరు
గిట్టిన తరువాత తోడెవరు రారు
పుట్టుకకు ముందు తోడెవరు లేరు
గిట్టిన తరువాత తోడెవరు రారు
మున్నాళ్ళ ముచ్చటకు మురిసేను ఈ బొమ్మ
మున్నాళ్ళ ముచ్చటకు మురిసేను ఈ బొమ్మ
నీ చలువ ఉంటే ఈ జన్మ ధన్యమమ్మ
నీ చలువ ఉంటే ఈ జన్మ ధన్యమమ్మ
జనని భవాని
ఓంకార రూపిణి శుభదాయని
శ్రీశైల వాసిని అమృత వర్షిణి
తల్లి పాలను మించు తన్మయత్వము లేదు
తల్లి గుండెలలోని తపన నీవేనమ్మ
తల్లి పాలను మించు తన్మయత్వము లేదు
తల్లి గుండెలలోని తపన నీవేనమ్మ
తల్లి ప్రేమకు తగ్గ ప్రేమ ఇలను లేదమ్మ
తల్లి ప్రేమకు తగ్గ ప్రేమ ఇలను లేదమ్మ
తల్లి భ్రమరాంబ మా తల్లి కల్పవల్లి
తల్లి భ్రమరాంబ మా తల్లి కల్పవల్లి
జనని భవాని
ఓంకార రూపిణి శుభదాయని
శ్రీశైల వాసిని అమృత వర్షిణి
అమ్మలగన్న అమ్మవు అమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మ
అమ్మలగన్న అమ్మవు అమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మ
మరకత కాంతులతో
చల్లని చూపులతో
మరకత కాంతులతో
చల్లని చూపులతో
మందహాసిని మాయమ్మ
(సాసస సాసస సాసస సాసస సాసస సాసస గరిని)
(సాసస సాసస మామమ మాపరి రీగామప గపరిగస)
భవాని
జనని భవాని
ఓంకార రూపిణి శుభదాయని
శ్రీశైల వాసిని అమృత వర్షిణి
జనని భవాని
ఓంకార రూపిణి శుభదాయని
శ్రీశైల వాసిని అమృత వర్షిణి
అమ్మలగన్న అమ్మవు అమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మ
అమ్మలగన్న అమ్మవు అమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మ
మరకత కాంతులతో
చల్లని చూపులతో
మరకత కాంతులతో
చల్లని చూపులతో
మందహాసిని మాయమ్మ
జనని భవాని
ఓంకార రూపిణి శుభదాయని
శ్రీశైల వాసిని అమృత వర్షిణి
(రిరి మామ పాప నీని సని సని)
(రిసరిపమ రిస నిసనినిసా)
పుట్టుకకు ముందు తోడెవరు లేరు
గిట్టిన తరువాత తోడెవరు రారు
పుట్టుకకు ముందు తోడెవరు లేరు
గిట్టిన తరువాత తోడెవరు రారు
మున్నాళ్ళ ముచ్చటకు మురిసేను ఈ బొమ్మ
మున్నాళ్ళ ముచ్చటకు మురిసేను ఈ బొమ్మ
నీ చలువ ఉంటే ఈ జన్మ ధన్యమమ్మ
నీ చలువ ఉంటే ఈ జన్మ ధన్యమమ్మ
జనని భవాని
ఓంకార రూపిణి శుభదాయని
శ్రీశైల వాసిని అమృత వర్షిణి
తల్లి పాలను మించు తన్మయత్వము లేదు
తల్లి గుండెలలోని తపన నీవేనమ్మ
తల్లి పాలను మించు తన్మయత్వము లేదు
తల్లి గుండెలలోని తపన నీవేనమ్మ
తల్లి ప్రేమకు తగ్గ ప్రేమ ఇలను లేదమ్మ
తల్లి ప్రేమకు తగ్గ ప్రేమ ఇలను లేదమ్మ
తల్లి భ్రమరాంబ మా తల్లి కల్పవల్లి
తల్లి భ్రమరాంబ మా తల్లి కల్పవల్లి
జనని భవాని
ఓంకార రూపిణి శుభదాయని
శ్రీశైల వాసిని అమృత వర్షిణి
అమ్మలగన్న అమ్మవు అమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మ
అమ్మలగన్న అమ్మవు అమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మ
మరకత కాంతులతో
చల్లని చూపులతో
మరకత కాంతులతో
చల్లని చూపులతో
మందహాసిని మాయమ్మ
(సాసస సాసస సాసస సాసస సాసస సాసస గరిని)
(సాసస సాసస మామమ మాపరి రీగామప గపరిగస)
Credits
Writer(s): Bhole Shavali, Matam Virupakshaiah Swamy
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.