Eppudo

ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
వెతికి తీరమే రానంది
బతికే దారినే మోసింది
రగిలే నిన్నెలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమే నీడగా మారింది

ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం

జ్ఞాపకం సాక్షిగా పలకరించావు ప్రతి చోట
జీవితం నీవని గురుతు చేసావు ప్రతి పూట
ఒంటిగా బ్రతకలేనంటూ
వెంట తరిమావు ఇన్నాళ్లు
మెలకువే రాని కలగంటు
గడప మన్నావు నూరేళ్లు
ప్రియతమా నీ పరిమళం
ఒక ఊహే గానీ ఓపిరిగా సొంతం కాదా



Credits
Writer(s): Devi Sri Prasad, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link