Naido Naido

హే నాయుడో నాయుడో, జమ్మప్పల నాయుడో
(ఏస్కో)

హే నాయుడో నాయుడో జమ్మప్పల నాయుడో
చూపులతో సుందరికి గాలమెయ్యాల
(హోయ్ చూపులతో సుందరికి గాలమెయ్యాల)
చాటుగా మాటుగా గడ్డివాము మాటుగా
డండనక డండనక ముద్దులియ్యాల
(హోయ్ డండనక డండనక ముద్దులియ్యాల)

హే నాయుడో నాయుడో జమ్మప్పల నాయుడో భూలోకం బద్దలయ్యేలా
కుమ్మెయ్యరో
అరె దులిపెయ్యరో

అరె నాయుడో నాయుడో జమ్మప్పల నాయుడో
చూపులతో సుందరికి గాలమెయ్యాల
చాటుగా మాటుగా గడ్డివాము మాటుగా
డండనక డండనక ముద్దులియ్యాల

(అరె ఊదరా)

ఏయ్ అప్పప్ప సోడిపప్ప మాడిపోయిందే
(అప్పప్ప సోడిపప్ప మాడిపోయిందే)
ఏయ్ పక్కనున్న రైలుబండి పారిపోయిందే
(పక్కనున్న రైలుబండి పారిపోయిందే)
ఏయ్ పిడతలోన పప్పు చారు కారిపోయిందే
(పిడతలోన పప్పు చారు కారిపోయిందే)
అయ్యో సూరులోన సుట్ట ముక్క రాలిపోయిందే
(సూరులోన సుట్ట ముక్క రాలిపోయిందే)
అప్పప్ప సోడిపప్ప, ఏయ్ అప్పప్ప ఏయ్ సోడిపప్ప
ఏయ్ అప్ప ఏయ్ అప్ప ఏయ్ అప్ప పప్ప అప్ప
ఏయ్ అప్ప ఏయ్ పప్ప ఏయ్ అప్ప పప్ప, అప్ప పప్ప

ఏలో (ఏలో)
ఏలేలో (ఏలేలో)
అల్లరి పాటలు పాడాలయ్యో నూరేళ్ళు (నూరేళ్ళు)
ఏయ్ ఐస్సా (ఐస్సా)
అరె హైలెస్సా (హైలెస్సా)
గుండెలో చప్పుడు ఉండేదాకా సందళ్ళు (సందళ్ళు)
అరె వేళాపాలంటూ ఏదీ లేకుండా బేలాగోలలు చేసుకోవాల
అమ్మో కుర్రాళ్ళు పందెం కుర్రాళ్ళు అంటూ ఊరంతా జడుసుకోవాల
అరె ఈలే వెయ్యాల గోలే చెయ్యాల చిన్నా పెద్దా తేడా లేకుండా

కుమ్మెయ్యరో
అరె దులిపెయ్యరో
అరె నాయుడో నాయుడో జమ్మప్పల నాయుడో
(చూపులతో సుందరికి గాలమెయ్యాల)
అరె చాటుగా మాటుగా గడ్డివాము మాటుగా
(డండనక డండనక ముద్దులియ్యాల)

హయ్యో (హయ్యో)
హయ్యయ్యో (హయ్యయ్యో)
ఏయ్ ఉక్కిరి బిక్కిరి చేసే అందం చూడయ్యో (చూడయ్యో)
హయ్యో (హయ్యో)
అబ్బాయో (అబ్బాయో)
ఏయ్ చక్కని చుక్కకు చక్కిలి గింతలు పెట్టయ్యో (పెట్టయ్యో)
పక్కోళ్ళింట్లోన ఓణీ పాపలకి రోజాలిస్తూనే చెయ్యి తాకాల
తేడా వస్తేను చెల్లీ అంటూనే జాదూ చేసేసి జారుకోవాల
ఏయ్ తాజా అందాల బాజాబందుల వయ్యారితో జిత్తులు తొక్కాల

కుమ్మెయ్యరో
అరె దులిపెయ్యరో

అరె నాయుడో నాయుడో జమ్మప్పల నాయుడో
చూపులతో సుందరికి గాలమెయ్యాల
(హోయ్ చూపులతో సుందరికి గాలమెయ్యాల)
అరె చాటుగా మాటుగా గడ్డివాము మాటుగా
డండనక డండనక ముద్దులియ్యాల
(హోయ్ డండనక డండనక ముద్దులియ్యాల)



Credits
Writer(s): Kula Sekhar, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link