Arare Arare

(నీకోసం
మిగిలానా
నేనెవరో
మరిచానా
నీరల్లే
కదిలానా
నీ వల్లే కరిగానా
నా కోసం నేన్లేనా
మనసంతా
నువ్వేనా
ప్రేమంటే ఇంతేనా
కాదన్నా వింటేనా)

అరెరే అరెరే మనసే జారే
అరెరే అరెరే వరసే మారే
ఇదివరకెపుడూ
లేదే
ఇది నా మనసే
కాదే
ఎవరేమన్నా
వినదే
తన దారేదో
తనదే

(అంతా నీ మాయలోనే)
రోజూ నీ నామస్మరణే
(ప్రేమా ఈ వింతలన్ని)
నీవల్లనే
(అంతా నీ మాయలోనే)
రోజూ నీ నామస్మరణే
(ప్రేమా ఈ వింతలన్ని)
నీవల్లనే

స్నేహమేరా జీవితం అనుకున్నా
आज मेरा ఆశలే కనుగొన్నా
మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా
ఇక సెకనుకెన్ని నిమిషాలో
అనుకుంటు రోజు గడపాలా
మది కోరుకున్న మధుబాల చాల్లే నీ గోల

(అంతా నీ మాయలోనే)
రోజూ నీ నామస్మరణే
(ప్రేమా ఈ వింతలన్ని_
నీవల్లనే
అంతా నీ మాయలోనే
(రోజూ నీ నామస్మరణే)
ప్రేమా ఈ వింతలన్ని
(నీవల్లనే)

చిన్నినవ్వే చైత్రమై పూస్తుంటే
చెంత చేరి చిత్రమే చూస్తున్నా
చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా
తెలుగింటిలోని తోరణమా
కనుగొంటి గుండె కలవరమా
అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా

అరెరే అరెరే మనసే జారే
అరెరే అరెరే వరసే మారే
ఇదివరకెపుడూ
లేదే
ఇది నా మనసే
కాదే
ఎవరేమన్నా
వినదే
తన దారేదో
తనదే
అంతా నీ మాయలోనే
రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని
నీవల్లనే
అంతా నీ మాయలోనే
రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని
నీవల్లనే



Credits
Writer(s): Vanamali, Micky J.meyer
Lyrics powered by www.musixmatch.com

Link