Ye Cheekati

ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ
ఓ ఓ ఒఒఓ
ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ
ఓ ఓ ఒఒఓ

సైనార. సైనార. సైనార. (సైనార.)
ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి
ఆ వేకువే దరి చేరగా నిజమే అవాలి
ఈ చెలిమి సాక్షిగా కాలమే ఆగిపోనీ
స్నేహాల తీరమే చేరువై రానీ

ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ
కలలే కనాలి
ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ
నిజమే అవాలి
పదే పదే పాడుకోవాలి
మదే ఇలా హాయి రాగమే
ప్రతి క్షణం పాఠమవ్వాలి
అదే కదా జీవితాన రావలె

సైనార. సైనార

కలతే పడకు కల నిజమయ్యే వరకు
గెలుపే తుదకు వెలుగే లేదనుకోకు
ఊరెగనీ మన ఊహలే
ఆ తారలే తాకేలా
ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ
కలలే కనాలి
ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ
నిజమే అవాలి
పదే పదే పాడుకోవాలి
మదే ఇలా హాయి రాగమే
ప్రతి క్షణం పాఠమవ్వాలి
అదే కదా జీవితాన రావలె

సైనార. సైనార

గతమే మరిచి చేయి కలిపేందుకు చూడు
ఎదనే వలచి ప్రేమకు పల్లవి పాడు
ఏ సంకేలా బందించనీ
చిరుగాలిలా రావేలా

ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి
ఆ వేకువే దరి చేరగా నిజమే అవాలి
పదే పదే పాడుకోవాలి
మదే ఇలా హాయి రాగమే
ప్రతి క్షణం పాఠమవ్వాలి
అదే కదా జీవితాన రావలె

ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ
ఓ ఓ ఒఒఓ
ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ
ఓ ఓ ఒఒఓ



Credits
Writer(s): Vanamali, Micky J.meyer
Lyrics powered by www.musixmatch.com

Link