Karthikamlo Malanuvesi (From "Ananda Roopam Ayyappa")

ఓం ఓం స్వామియే శరణం అయ్యప్ప
కార్తీకంలో మాలలు వేసి
మండల దీక్షను నిష్టగ చేసి
స్వామినే కొలువగా
ఓం ఓం భక్తితో స్వామికి
వేళను తప్పక వేద మంత్రముల
ఘోషలతో పూజలే చెయ్యగా
హరిహర శుతునికి అర్చన చేసి
తనువును మనస్సును ఆర్పణ చేసి
తభ శుభ చరణమే శరణం మాకని
శరణమే వేడగా ఓం ఓం
అగ్ని మూల గణపతి భగవానే
శరణం అయ్యప్ప
హరిహర శుతనే శరణం అయ్యప్ప
శ్రీ ధర్మ శాస్తావే శరణం అయ్యప్ప
ఇనుముడి కట్టు శబరి గిరీసుని
ఇనుముడి కట్టు
పదములు పట్టు శరణం నీవని
పదములు పట్టు
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప

ముల్లు రాళ్ళు దారికి
అడ్డం అయ్యప్ప
మాయా మోహం మనస్సుకు
అడ్డం అయ్యప్ప
ముల్లు రాళ్ళు దారికి
అడ్డం అయ్యప్ప
మాయా మోహం మనస్సుకు
అడ్డం అయ్యప్ప
మార్గం నీదే గమ్యం నీదే
అన్నీ నీవే అంతా నీవే
కావగ రావా మమ్ము బ్రోవగ రావా
కావగ రావా స్వామి బ్రోవగ రావా
భక్తి మార్గం సాగే వేళ
అయ్యప్పనే మది తలవాలి
ఆటంకాలు అన్నీ తొలగే
అద్భుత మహిమే తెలియాలి
నీదయ పరిమలమాని కని
పులకితమయ్యేను నేను
నీ గుడినే గాంచు వేళ
ఇక ధన్యత నొందేను నేను

సన్నిధానం స్వామి సన్నిధానం
సన్నిధానం అయ్యన్ సన్నిధానం
సన్నిధానం స్వామి సన్నిధానం
సన్నిధానం అయ్యప్ప సన్నిధానం

పదునెనిమిది మెట్లు అయ్యప్ప
అవి స్వర్గ సోపానాలు అయ్యప్ప
పదునెనిమిది మెట్లు అయ్యప్ప
అవి స్వర్గ సోపానాలు అయ్యప్ప
చీకటి ఎదలోన శోకపు సుడిలోన
దీనుల దరిచేర్చు అయ్యప్ప
జ్ఞాన దీపం వెలిగించు అయ్యప్ప

గంగా నదిలాగా సరస్సున పొంగే
మది నేడీ ముదమున
స్వామీ నిను గనరా
గంగా నదిలాగా సరస్సున పొంగే
మది నేడీ ముదమున
స్వామీ నిను గనరా
పున్నంబల వాసా దయగల
నన్నెలగ రావా మరుగున
దిక్కే నీవనగా
ధ్యానం గానం రాగం యోగం
అన్నీ నీవేగా
మకర జ్యోతిగ వెలగవా
మనస్సు గుడిలోనా

స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామియే శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం



Credits
Writer(s): Vennelakanti, U. Thyagarajan
Lyrics powered by www.musixmatch.com

Link