Amma Maligaipurthamma (From "Ananda Roopam Ayyappa")

అమ్మా మాళిగై పురత్తమ్మ
అయ్యప్ప కరుణయే నీ జన్మ
అమ్మా మాళిగై పురత్తమ్మ
అయ్యప్ప కరుణయే నీ జన్మ
భక్తుల పాలిటి కల్పకమా
భక్తుల పాలిటి కల్పకమా
ముక్తి నొసగునే నీ మహిమ
అమ్మా మాళిగై పురత్తమ్మ
అయ్యప్ప కరుణయే నీ జన్మ

కన్నె స్వాములు ఇటు రాని ఏడు
నిన్ను చేపట్టు మణికంఠ విభుడు
అమ్మ శరంగుత్తి కడకేగుతుంది

అమ్మ శరంగుత్తి కడకేగి చూడ
అచ్చట స్వాములు బాణాలు వేయ
భక్తులేనాడూ రాకుండ బోరు
భక్తులేనాడూ రాకుండ బోరు
అనుచు వెనుదిరిగి ఏకాంత ధ్యానం
చేయుచు నిష్టగా
స్వామి పదములే పట్టగా
మంజమాత ఇలా
స్వామి మదిని విలసిల్లగా
మదిని విలసిల్లగా
మదిని విలసిల్లగా
అమ్మా మాళిగై పురత్తమ్మ
అయ్యప్ప కరుణయే నీ జన్మ
భక్తుల పాలిటి కల్పకమా
ముక్తి నొసగునే నీ మహిమ
అమ్మా మాళిగై పురత్తమ్మ
అయ్యప్ప కరుణయే నీ జన్మ



Credits
Writer(s): U. Thyagarajan, Poovachai Khadar
Lyrics powered by www.musixmatch.com

Link