You Are My Heart Beat - Telugu

నువ్వే నువ్వే నువ్వే కదా
నా తోడు నువ్వే కదా
నీకు నాకు ఉందో కథ
ఆపేరు ప్రేమే కదా
నిన్నల్లో ఆశ
మొన్నల్లో ద్యాస
గుండెల్లో మోసా
అది నీకు తెలుసా
మాటల్నే రాశా
మౌనంగా చూసా
నాలోనే లోలోనే దాచేసా
You are my heart beat
You are my heart beat
You are my heart beat

You are my heart beat
You are my heart beat
You are my heart beat

ఎన్ని కళలోకో నువ్వు బదులని
నేడు పొంగిపోతూ ఉంది యద నిజమని
నువ్వు ఎవరని నన్ను అడిగితే
చూపిస్తా నువ్వనీ
ఎంత దూరాలు దూరాన్ని పెంచినా
నిన్ను దాచాను నా గుండె లోతున
ఉన్నప్రాణాలే
నిన్ను చూసేలా రెప్పల్లో నిన్నుంచి
పోయావే (పోయావే)
You are my heart beat
You are my heart beat
You are my heart beat

నిను తాకిన చిరు గాలిలా
నన్నే చేరుకుంది ఆయువిచ్చే శ్వాసగా
నీ పెదవి లో ప్రతీ పలుకుని
పంచావే ప్రేమల
నువ్వు లేకుండా జీవించలేనుగా
ఉండిపోతాను నీ ప్రేమ సాక్షిగా
నువ్వన్న లోకం లేదంటే శూన్యం
నాకంటూ లేదంట ఏ అర్థం

You are my heart beat
You are my heart beat
You are my heart beat

You are my heart beat
You are my heart beat
You are my heart beat



Credits
Writer(s): Mickey J. Meyer, Balaji
Lyrics powered by www.musixmatch.com

Link