Chirunavve - Telugu

చిరునవ్వే దొరికిందే నిను తలిచే పెదాలకే
నను నేనే మరిచానే నిను చూస్తూ నిజానీకీ
క్షణ క్షణం నీ నీడగా నన్నే పదే పదే చూసానే
ఇలా ఇలా ఈ నేలను విడిచి ఊహై నడిచానే

దిద్దిన కనుబొమ్మే నెలవంకయిందే
ఈ రేయి సందెల్లోన కలకే
ముద్దుల అడుగుల్లో జాడలు పువ్వుల్లా
ఓ దారై మారాయి నా కథకీ

గుండెలో పాత జ్ఞాపకం కొత్త రంగులే పూసేనే
రూపనే మనసు నువ్వనే తెలిసి గువ్వలా మారి నింగికి ఎగరనా
నీతో
నీతో

చిరునవ్వే దొరికిందే నిను తలిచే పెదాలకే
నను నేనే మరిచానే నిను చూస్తూ నిజానీకీ
క్షణ క్షణం నీ నీడగా నన్నే పదే పదే చూసానే
ఇలా ఇలా ఈ నేలను విడిచి ఊహై నడిచానే



Credits
Writer(s): Mickey J. Meyer, Balaji
Lyrics powered by www.musixmatch.com

Link