Mind Block

ఎప్పుడూ ప్యాంటేసే వాడు
ఇప్పుడు లుంగీ కట్టాడు
ఎప్పుడూ షర్టేసే వాడు
ఇప్పుడు జుబ్బా తొడిగాడు
చేతికేమో మల్లెపూలు, కంటికేమో కళ్లజోడు
చుట్టేసి పెట్టేసి వచ్చేశాడూ
For the first time he's into mass crime

బాబూ నువ్ సెప్పు
ఏంటీ?
ఆడ్ని కొట్టమని డప్పూ
హూమ్ నువ్ కొట్టరా

Moon walk-u Moon walk-u
పిల్ల నీ నడక చూస్తే Moon walk-u
Earthquake-u Earthquake-u
పిల్ల నువ్ తాకుతుంటే Earthquake-u
నీ లిప్పులోన ఉంది కప్పు cake-u (cake-u)
మాటలోనా ఉంది milk shake-u (shake-u)
సోకులోన ఉంది కొత్త stock-u (stock-u)
అమ్మా అమ్మా హబ్బ హబ్బా
నువ్ hot hot గున్న పూత రేకు (రేకు)
ముట్టుకుంటే జారే తామరాకు (ఆకు)
మనసునెర్రజేసే తమలపాకు (పాకు)
అమ్మా అమ్మా హబ్బ హబ్బా

Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
బాబూ నీ mass లుక్కు Mind block-u
Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
నువ్వే ఓ స్టెప్పేస్తే Mind block-u
Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
బాబూ నీ mass లుక్కు Mind block-u
Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
నువ్వే ఓ స్టెప్పేస్తే Mind block-u
బాబూ నువ్ సూపియ్
ఏంటీ?
ఆడ్ని ఊదమని పీపీ
హుమ్ నువ్ ఊదరా

నువ్ ఉండరా

నువ్వు చీరకట్టుకుంటే జారుతుందే గుండెం
ఓరకంట చూపే భగ్గుమంటూ మండే
అట్టా నువ్ అంటుంటే నాకెట్టానొ ఐతాందే
నువ్వు కాటుకెట్టుకుంటే చీకటవుతుందే
బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే
అట్టా నువ్ చూస్తుంటే
నా ఒళ్ళంతా గిలిగింత పుడతాందే
నీ కళ్లలోన ఉంది కల్లు ముంత ముంత
నీ ఒంపుల్లోన ఉంది పాలపుంత పుంత
నీ సొంపులోన ఉంది లోకమంతా అంతా
అమ్మా అమ్మా హబ్బ హబ్బా
Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
బాబూ నీ mass లుక్కు Mind block-u
Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
నువ్వే ఓ స్టెప్పేస్తే Mind block-u
Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
బాబూ నీ mass లుక్కు Mind block-u
Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
నువ్వే ఓ స్టెప్పేస్తే Mind block-u
బాబూ तू बोले
क्या रे
ఆడ్ని దంచమనీ ఢోలూ
హుమ్ నువ్ దంచెహే

హా బాబూ ఇటు సూడూ
ఏంటీ?
ఆడ్ని పెంచమనూ స్పీడూ
హుమ్ నువ్ పెంచరా

నీ ముద్దు ముట్టకుండా ముద్ద ఎక్కదంటా
హగ్గు అంటకుండా నిద్దరట్టదంటా
ఇట్టా నువ్ ఊరిస్తే నువ్ కోరింది తీరుస్తా
నీ టచ్లో కరెంటే నన్ను గుచ్చెనంటా
మల్లెపూల సెంటే మత్తు రేపేనంటా
అయితే నిన్ను touch చేస్తా
నిన్ను ఏదేదో మైకంలో ముంచేస్తా
నీ బుగ్గలోన ఉంది పాలకోవా కోవా
నీ సిగ్గులోనా ఉంది అగ్గి లావా లావా
నీ నడుములోన ఉంది పూల నావ నావ
అమ్మా అమ్మా హబ్బ హబ్బా
Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
బాబూ నీ mass లుక్కు Mind block-u
Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
నువ్వే ఓ స్టెప్పేస్తే Mind block-u
Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
బాబూ నీ mass లుక్కు Mind block-u
Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
నువ్వే ఓ స్టెప్పేస్తే Mind block-u
Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u

Credits
Writer(s): Devi Sri Prasad, V. Nagendra Prasad
Lyrics powered by www.musixmatch.com

Link