He’s Soo Cute

అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
అబ్బాయ్ ఎంత ముద్దుగున్నాడే (ముద్దు గున్నాడే, ముద్దు గున్నాడే)
ఆకాశం అందేటంత ఎంత ఎంత ఎంత ఎత్తుగున్నాడే (ఎత్తుగున్నాడే, ఎత్తుగున్నాడే)
అల్లాదీన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా
అల్లాడించాడే ఓరకంట
పిల్లాడి బుగ్గ సిమ్లా apple లాంటిదంట
దొరకాలేగాని కొరికితింటా
చూపుల్లో దాచినాడే ఎదో తూట
నన్నిట్టా కాల్చినాడే... ట ట ట ట
He's so cute
He's so sweet
He's so handsome (అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ)
He's so cool
He's so hot
He's just awesome

ఆ కోడినిట్టా తన్నుకెళ్లే గద్దల్లె
చేపనిట్టా ఎత్తుకెళ్లే కొంగల్లె
సొత్తునిట్టా కొల్లగొట్టే దొంగల్లె
దొంగలించి వీణ్నే దాచెయ్యాలిలే
వీడి పక్కన్నుంటే చాలు నన్నే చూసి
ఆడజాతి కళ్ళనిండా full jealousy
మాటల్లో దాచినాడే atom bomb-u మూట
నా కొంప కూల్చినాడే... ట ట ట ట
He's so cute
He's so sweet
He's so handsome (అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ)
He's so cool
He's so hot
He's just awesome

(ఈరి ఈరి గుమ్మడిపండు నీ మొగుడెవరే)
బుగ్గలు రెండు జాంపండులాగ ఉన్న వీడే

పొద్దునొస్తే ముద్దు coffee ఇస్తాలే
Lunch-uకొస్తే hug-u మీల్సే పెడతాలే
రాతిరొస్తే bed-u మీద (ఇదిగో అమ్మాయి)
అబ్బ bread jam-u dinner తినిపిస్తానులే
చీరలొద్దు నగలూ వొద్దు... అమ్మ నాకు
వీడి పిల్లలకు అమ్మనవ్వాలే
మగవాడి అందం మీద లేదే ఒక్క పాటా
వీడి ముందు అందం కూడా... ట ట ట ట
He's so cute
He's so sweet
He's so handsome (అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ)
He's so cool
He's so hot
He's just awesome
(He's so cute)
(He's so sweet)
(He's so handsome)
(He's so cool)
(He's so hot)
(He's just awesome)



Credits
Writer(s): Devi Sri Prasad, P Girish
Lyrics powered by www.musixmatch.com

Link