Muppai Sekanle

"Nacho Hoi" .
ముప్పై సెకెన్లేం చేయడానికి
ముప్పై సెకెన్లేం చూడడానికి
ముప్పై సెకెన్లేం గడపడానికి
చాలవే ముప్పై సెకెన్లే
ఇది busy busy గజి బిజి బతుకెహెyeah
ఎంతైనా timeఉన్నా సరిపోదే
enjoy-ఏ ఇంకెప్పుడు చేయాలే yeah
ముప్పై సెకెన్లేం చేయడానికే
ముప్పై సెకెన్లేం చూడడానికే yeah yeah yeah yeah
_____
గంటకి అరవై నిమిషాలేనా
పనులన్నిటికీ సరిపోయేనా
రోజుకి ఇరవై నాలుగు గంటలేనా yeah
ఈ lifeకి మొత్తం ఇది ఇంతేనా
ముప్పై సెకెన్లేం చేయడానికి
ముప్పై సెకెన్లేం చూడడానికే yeah
ముప్పై సెకెన్లేం గడపడానికి
చాలవే ముప్పై సెకెన్లే
ఇది busy busy గజి బిజి బతుకెహె yeah
______
నింగిలొ మబ్బల్లే తేలిపోతున్నాయ్
నిమిషంలో రూపాలే మారిపోతున్నాయ్
చూస్తుంటే ఆకాశం మనదవుతున్నట్టే
లేకుంటే ఆనందం miss అవుతున్నట్టే
క్షణమైన నిజమైన సంతోషం పొందాలి
నిమిషంలొ సెకెనైనా మనకోసం బతకాలి
ముప్పై సెకెన్లేం మురిపించడానికే
ముప్పై సెకెన్లేం మరిపించడానికే
ముప్పై సెకెన్లేం మైమరవటానికే చాలులే
ముప్పై సెకెన్లే కల నిజమని తెలుపును మనకే yeah
ఎంతైనా timeఉన్నా సరిపోదే
enjoy-ఏ ఉన్నంతలొ చేసెయ్ రా
చేసెయ్ రా
చేసెయ్ రా
చేసెయ్ రా



Credits
Writer(s): Sira Sri, Sunil Kashyap
Lyrics powered by www.musixmatch.com

Link