Nindainaa Nee Chelimi

నిండైనా నీ చెలిమి నను వదిలీ పోయేనే
ఎందుకే?
తియనైనా నీ ప్రేమే నా తెర వాలిపోయే
ఎందుకే?
కష్టమే సుఖం అనిపించే చేరాక నీతోనే
ఇష్టమే బాధనిపించే విడినాక నీతోడే

నిండైనా నీ చెలిమి నను వదిలీ పోయేనే
ఎందుకే?

మనసే తనే
నే తలచిన తనే
మరచినా తనే
ఇదంతా యాతనే
నిజమయే కలే
చేరిపెనే తనే
శాసించేనే తనే
నా తల రాతనే
మరిక మిగిలెనులే తనే మరపుకే రాదే
కరిగి ముగిసిన ఈ కథే కంచికే పోదే

నిండైనా నీ చెలిమి నను వదిలీ పోయేనే
ఎందుకే?

ఉదయమా తనే
నా హృదయము తనే
నిదురలో తనే
కలలో తనే
కనుల లోతనే
కదిలినా తనే
నీడయినా తనే
తోడయినా తనే
అపుడు బాధే మంటలా వెచ్చగా నిలిచే
ఇపుడు దారే చూపగా వెనుకకు రాడే

నిండైనా నీ చెలిమి నను వదిలీ పోయేనే
ఎందుకే?
తియనైనా నీ ప్రేమే నా తెర వాలిపోయే
ఎందుకే?
కష్టమే సుఖం అనిపించే చేరాక నీతోనే
ఇష్టమే బాధనిపించే విడినాక నీ తోడే



Credits
Writer(s): Sira Sri, Sunil Kashyap
Lyrics powered by www.musixmatch.com

Link