Hola Chica (Hi Girl)

Hola chica hola hola chica
Hola chica hola hola chica
Hola chica hola hola chica
Hola chica hola hola chica
Hola chica నా? What nonsense
Hello పిల్లా, It make sense
Hola అంటే hello
Chica అంటే పిల్లా
ఈ మాత్రం దానికి తెలుగులో అంటే పోలా
తెలుగులో ఈ word చాలా వాడేశారు
అందుకని సారు స్పానిష్ లో దిగారు

Hola chica hola hola chica
Hola chica hola hola chica
Hola chica hola hola chica
Hola chica hola hola chica
ఐదేళ్ళ వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం
Hola chica hola hola chica
Hola chica hola hola chica
తర్వాత ఇంకెప్పుడూ చూడ్లేదు నేనంత అందం
Hola chica hola hola chica
Hola chica hola hola chica
ఇన్నాళ్ళకు చూసినాను నిన్నే
Hola chica hola hola chica
Statueలా stun అయ్యింది కన్నే
Hola chica hola hola chica
ఇట్ట ఎట్ట పుట్టినావే అబ్బో అబ్బో
నిన్ను పట్టుకుంటే గుండె లబ్బో దిబ్బో
Hola chica hola hola chica
ఓలమ్మో నువ్వేలే నా match ఇక
Hola chica hola hola chica
Hola chica hola hola chica
Hola chica hola hola chica
పట్టేయ్ వే నా love నే catch ఇక
Hola chica hola hola chica
Hola chica hola hola chica

హ rating లోన five star ఉన్నవాడ్ని
Fighting లోన first rank పొందినోడ్నే
Dating లోకి first time వచ్చినానే
Date ఇవ్వవే
OTT apps download చేసినానే
ఊళ్ళోని pubs touch లోన ఉన్న వాడ్నే
New trend boyfriend అంటే నేనే
Late చెయ్యకే
ఆవారా లాంటి వాడ్ని నేనే
Hola chica hola hola chica
Valentine చేసినావే నన్నే
Hola chica hola hola chica
ఒక్క చిన్న నవ్వు చాలు ఒప్పో అప్పో
నీ నవ్వు నాకు ఇవ్వనంటే లబ్బో దిబ్బో
Hola chica hola hola chica
ఓలమ్మో నువ్వేలే నా match ఇక
Hola chica hola hola chica
Hola chica hola hola chica
Hola chica hola hola chica
పట్టేయ్ వే నా love నే catch ఇక
Hola chica hola hola chica
Hola chica hola hola chica

అవెంజర్స్ థోర్ మెరుపు shot కొట్టినట్టు
Match last ball sixer ఏసి బాదినట్టు
నా దిల్లుతోటి ఆడుకోకే ఇష్టమొచ్చినట్టు ప్రేమ పంచవే
Plug లోన వేలు పెడితే ఒక్కసారి shock
ఓరచూపుతోటి వంద షాకులివ్వమాకు
నా లాంటి వాడు ఇంక దొరకడంట నీకు, నన్ను నమ్మవే
School లోనే ఈల నేర్చినానే
Hola chica hola hola chica
నీకోసం వెయ్యడానికేనే
Hola chica hola hola chica
నువ్వు yes అంటే life అబ్బో అబ్బో
నువ్వుగాని no అంటే లబ్బో దిబ్బో
Hola chica hola hola chica
ఓలమ్మో నువ్వేలే నా match ఇక
Hola chica hola hola chica
Hola chica hola hola chica
Hola chica hola hola chica
పట్టేయ్ వే నా love నే catch ఇక
Hola chica hola hola chica
Hola chica hola hola chica



Credits
Writer(s): Devi Sri Prasad, Shree Mani
Lyrics powered by www.musixmatch.com

Link