If You Are Mad Iam Your Dad

ఎం మాయో చేసావో
ఏదేదో అయిపోయా
చూస్తూనే చూస్తూనే
మైకంలో మరి పడి పోయా

కను రెప్పల చప్పుడు వింటే
ఎద చప్పుడు ఆగిందే
అల్లాడి పోతుందే ప్రాణం
ఎం మాయో చేసావో
ఏదేదో అయిపోయా
If you mad Iam your dad
Ho If you mad Iam your dad

పెదవుల్లో తియ్యదనం
ముద్దులలో పొందగలం
కోరికలో ఉన్న బలం
కౌగిలిలో లోనే చూడగలం
ఒకరోజు ఆపగలం
రెండ్రోజులు ఆపగలం
వయసు అడిగితే వెచ్చదనం
ఎవరైనా ఎం చేయగలం
If you mad Iam your dad
Ho If you mad Iam your dad

ఈ పరువం పూల రథం
నువ్వే నా ఊతపదం
నువ్వెవరవు నేనెవరం
ఒకరికి ఒకరం హస్తగతం
తహ తహలా నిప్పు కణం
వదలదులే ఒక్క క్షణం
మండించుట గాలి గుణం
తనకసలు ఉండదు జాలి గుణం

If you mad Iam your dad
Ho If you mad Iam your dad



Credits
Writer(s): Sunil Kashyap
Lyrics powered by www.musixmatch.com

Link