Naa Valla Kadhe

నా వల్లా
నా వల్లా
నా వల్లా
నా వల్లా

నా వల్లా కాదే
నువ్వు దూరం అవ్వకె ఊపిరి ఆగిపోధ్ధి
నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే గుండె ఆగిపోద్ధి
నా వల్ల కాదే
నువ్వు లేకపోతే బతకలేనులే
నిన్నే నా మనసుతో ఎపుడైతే చూసానో
అపుడే నా మనసుతో ముడి వేసుకున్నానే
కళ్ళ నుంచి నీరు లాగా నువ్వు జారగా
కాళ్ళ కింద భూమి జారినట్టు ఉందిగా

నా వల్ల కాదే
నా వల్ల కాదే
నా వల్ల కాదే
నా వల్ల కాదే

నిన్నే నమ్ముకున్న ప్రాణం కదా
నీకై ఆశగా చూస్తుండదా
నీకెలాగావుందో కానీ ఈ క్షణం
చిమ్మ చీకటయ్యింది నాకు నా జీవితం
నే ఒంటరవ్వడం మంటల్లో దూకడం
ఒక లాంటిదే కదా

నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకె ఊపిరి ఆగిపోధ్ది
నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే గుండె ఆగిపోధ్డి
నా వల్ల కాదే
నువ్వు లేక పోతే బతకలేనులే

నువ్వే నేననేంత స్వార్థం కదా
నువ్వే గుర్తు కొస్తే యుద్ధం కదా
వంద యేళ్ళ పచ్చ బొట్టు నీ జ్ఞాపకం
వచ్చి చూడేలాగా వుందో నా వాలకం
నీ ధ్యాస నాపడం
నా శ్వాసనాపడం
రెండొక్కటే కదా

నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే ఊపిరి ఆగిపొద్ధి
నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే గుండె ఆగిపొద్ది
నా వల్ల కాదే
నువ్వు లేకపోతే బతకలేనులే



Credits
Writer(s): Bhaskarabhatla, Sunil Kashyap
Lyrics powered by www.musixmatch.com

Link