Ye Zindagi

ये जिंदगी ఓ university
ఈ दोस्ती లేదంటే చీకటి
వర్షం వస్తే rainbow
ఎండే వస్తే snow
मस्ती दोस्ती combo
ఈ friend-u రా
Anatomy Girls
B.tech Rowdy Boys
అయిపోయారు mix-u
పదండిరా friendship power అదిరా

जा रे जा गल्ले लग जा
నీ friend-u నే ఒక్కసారి
जा रे जा गल्ले लग जा
Soul Heal అయ్యే Theory

How Are You How Are You
అంటూ అంటాడు ప్రతొక్కడు
జవాబు వినేది మాత్రం friend ఒక్కడే
So called society మొత్తం
Get out అన్నప్పుడు
Gate-uల్ని తెరిచేది మాత్రం friend ఒక్కడే
College Bunk అయినా
నీ first drink అయినా
నీ పక్కనుండేది friend ఒక్కడే
Morning Mood అయినా
Drunk and drive case అయినా
నీ వెంట ఉండేది friend ఒక్కడే

जा रे जा गल्ले लग जा
నీ friend-u నే ఒక్కసారి
जा जारे जा गल्ले लग जा
Soul Heal అయ్యే Theory

Who are you who are you
అంటూ జనాలు అన్నప్పుడు
VIP లా చూసేవాడు friend ఒక్కడే
Fail అయితే Looserని చేసే
నమూనా గాళ్ళందరూ
రాబోయే Successని చూసేది friend ఒక్కడే
Break-Up Lo Dump పైన
Girl Friend తో Jump అయినా
నీ పక్కనుండేది friend ఒక్కడే
PUBG లో Team అయినా
Betting-u game అయినా
నీ పక్కనుండేది friend ఒక్కడే

जा रे जा गल्ले लग जा
నీ friend-u నే ఒక్కసారి
जा रे जा गल्ले लग जा
Soul Heal అయ్యే Theory



Credits
Writer(s): Devi Sri Prasad, Krishna Kanth
Lyrics powered by www.musixmatch.com

Link