Love Me Again

నిదరోని తూరుపు కోసం సూరీడే మళ్ళీ రాడా
జతలేని తారల కోసం జాబిల్లే మళ్ళీ రాదా
అడుగెయ్యని తీరం కోసం అలలైనా మళ్ళీ రావా
అడుగుతున్నా నిన్నే మళ్ళీ ప్రేమించైవా
Love me again
Love me again
Love me again
Love me again baby

కలలైనా కన్నీళ్లైనా కన్నులలో మళ్ళీ రావా
గుబులైనా సంబరమైనా గుండెలలో మళ్ళీ రాదా
మళ్ళీ చూసేవు మళ్ళీ నవ్వేవు
నిన్న మొన్న చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేవు
చూపిన కోపాన్నే మళ్ళీ నాపై చూపేవు
మళ్ళీ నన్నే ప్రేమించరాలేవా
Love me again
Love me again
Love me again

మనసారా బతిమాలానే మన్నించవే నను తొలిసారి
పొరపాటే జరగదులేవే ప్రేమించవే రెండోసారి
మళ్ళీ వస్తాను మళ్ళీ చూస్తాను
మళ్ళీ నీకే పరిచయమౌతాను
మళ్ళీ నా మనస్సు నీకందిస్తాను
అలవాటుగా నన్ను ప్రేమించవా
Love me again
Love me again
Love me again
Love me again baby
Love me again



Credits
Writer(s): Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link