Atta Sudake

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

నీలో speed-uకే ఊపెక్తాంది mood-uకే
సిగ్గే sideకే అటకేక్తాంది చోడ్కే
మన selfie తీసి poster వేశా నా గుండె గోడకే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

ఓ bottle లోన సముద్రం
ఒక బాడీ లోన ఇంతందం
Packing చేయడం అసాధ్యం
ఆ godకి వందనం

Super hero image-u
నీకిచ్చారేమో baggage-u
నీ వల్లే నాకీ courage-u
నువ్వే నా ఇంధనం
దూరం పెంచకే
Mentalఏక్తాందే mind-uకే
నీతో bondకే tempt ఏక్తాందే గుండెకే
ఒక DJ mix-ey మొదలయ్యిందే
నాలో mass-uగాడికే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఏ ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

నువ్ switch-ey లేని current-u
అయిపోయా నీకే connect-u
నీకే ఇచ్చా నా remote-u
నీ ఇష్టం ఆడుకో

నీ picture comedy cut-out-u
నీ structure love-uకి layout-u
నీ rangeకి తగ్గ content-u
నా glamour చూసుకో
రావే trade-uకే
ఓ truck-uడు love-u loadకే
వస్తా తోడుకే
నువ్వెక్కడికెల్తే ఆడికే
మన scene-eyగాని చూస్తే shock-ey censor board-uకే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే



Credits
Writer(s): Devi Sri Prasad, Shree Mani
Lyrics powered by www.musixmatch.com

Link