Catch Me

Hello mister macho man
నాతో కొంచెం नाचो man
Naught date-ah पूछो man
Miss అయితే రాదు सोचो
Right-u లేదు wrong-u లేదు
రంగే లేని night-ye లేదు
రంగంలోకి Robin Hood-ai
రారా super man
హే whiskey లేని glass-e లేదు
Risk-e లేని raceఎ లేదు
Mask-e లేని face-e లేదు
కాస్కో spider man

Caught me caught me
Caught me if you can?
Teach me teach me
Teach me what you can?

హే party man
నా DJ mix-e నీకు నచ్చిందా
సై అంటే fluorescent కాంతుల్లోన
Favorite music తో
నా dance floor-e బద్దలు కొడదాంరా
హేయ్ baby girl
నీ beauty treat-e పిచ్చెక్కించిందే
నువ్వుంటే pound నుంచి euro దాక
ఉండదింక మనకే డోకా
చిందులేసి చిత్తే చేద్దాంరా
హే dollar కోసం గాలం వేసే జాలరిలా
Fishing hook-ye వెయ్యకు ఏదోలా
నీ glamour కోసం scheme-ye వేసా ఈ వేళా
ఏ scam-e చేసి నీ సొత్తంతా దోచేలా

Caught me caught me
Caught me if you can?
Teach me teach me
Teach me what you can?

హేయ్, ఖిల్లాడి
నీ killer చూపుకి ఒళ్ళే అల్లాడి
Bullet-la గుచ్చుకుంటే గుండెల్లోన
రెచ్చిపోయే నాట్యంతోన
Lady నెమలై నీతో నా బాడీ
హేయ్ అమ్మాడి
నీ అందం ఆయుధమల్లే వెంటాడి
కత్తుల్నే దించుతుంది సోకుల్ వాడి
దంచుతుందే నాపై దాడి
పెంచుతుందే రక్తంలో వేడి
హే, Silly Silly మాటలు చాలింకా
నీలోని Romance ని తీయింకా
నీ Chaini Chaini మెరుపుల మోజింక
నీ జిలుగులు మొత్తం కాజేస్తానే నేనింకా

Caught me caught me
Caught me if you can?
Teach me teach me
Teach me what you can?



Credits
Writer(s): Devi Sri Prasad, Shree Mani
Lyrics powered by www.musixmatch.com

Link