Manasuke

నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం
నీ వల్లే గంధరగోలం
నీ వల్లే త త తాపం
నీ వల్లే పిల్లా
నీ వల్లే త త
నీ వల్లే
నీ వల్లే త త తాపం
నీ వల్లే, నీ వల్లే
నీ వల్లే త త తాపం

ఈ లోకంలో, నే లేనట్టే
(నీ వల్లే
నీ వల్లే త త తాపం)
ఓ మైకంలో, నీ వెంటే
నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం
నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం

మనసుకే (నీ వల్లే త త తాపం)
మధువువే (నీ వల్లే ద ద దాహం)
వయసుకే (నీ వల్లే త త తాపం)
విషమువె (నీ వల్లే ద ద దాహం)
నీ ముందె ముందె వెలిగై నిలిచానే
నీ వెనకే వెనకే నీడై నడిచానే
పడుతున్న లేచిన చలించవే చెలి నువ్వే
నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం
మనసుకే మధువువే వయసుకే విషమువె
నీ వల్లే
లోకంలో లేనట్టే మైకంలో నీ వెంటే
నీ వల్లే ద ద దాహం
నీ వల్లే త త తాపం

మనసుకే (నీ వల్లే)
మధువువే
వయసుకే
విషమువె
నా కదలో కదలో మొదలే అయినావే
నా నిదరే నిదరే ప్రతి ఊహలో నీవేలే

మనసుకే
మధువువే
వయసుకే (నీ వల్లే త త తాపం)
విషమువె (నీ వల్లే ద ద దాహం)
నీ వల్లే గంధరగోలం

నిను తాగే గాలులనే తడిమానే
నువ్వు విసిరే వలలో ఒదిగానే
నదిలా నడిచే సంద్రం నువ్వే
గదిలా తిరిగే గగనం నువ్వే
క్షణం అనిపించే యుగమే నువ్వే
నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం

మనసుకే
ముడిపడు ముడిపడు
మధువువే
మదికోని సుఖపడు
వయసుకే
జతపడి శ్రమపడు
విషమువే
విషయము విడిపడు
నీ ముందె ముందె వెలుగై నిలిచానే
నీ వెనకే వెనకే నీడై నడిచానే
పడుతున్న లేవగనే చలించవే చెలి నువ్వే
నీ వల్లే త త తాపం
నీ వల్లే త త తాపం
నీ వల్లే ద ద దాహం
నీ వల్లే వల్లే
నీ వల్లే త త తాపం
నీ వల్లే త త తాపం
నీ వల్లే

ప్రతిరోజు ఓ పరిమళమై వస్తావా
తెనీగల్లే నువ్వు నా తోడుంటే
మాటలు నేర్చే పుగమంచువే
ఆటాడించే హరివిల్లువే
ప్రాణం పోసే మన్మధ బాణం నువ్వే
నీ వల్లే

మనసుకే
మనసొక్క వంతెన
మధువువే
మరి మరి వంచన
వయసుకే
మన వయసొక్క నించెన
వి వి విషమువే
వి వి విసిరేయి

నా కనులే కలలై నీకై వెతికేనే
అవి కరిగె వేళ బతుకే చిటికేనే
నీ వల్లే సంతోషం, అంటుందా ఈ నిమిషం
నీ వల్లే జీవితం అయిందిలే సంగీతమే

నీ వల్లే
నీ వల్లే త త తాపం
నీ వల్లే త త తాపం
నీ వల్లే త త తాపం
నీ వల్లే
నీ వల్లే
నీ వల్లే
నీ వల్లే
నీ వల్లే
నీ వల్లేత త తాపం



Credits
Writer(s): Mathews Pulickan, Joby Moozhiyankan
Lyrics powered by www.musixmatch.com

Link