Kaalam Na Preyasile

(ఏ
శక్తి
శిఖర
రా

శక్తి
సఖుడా
రా)

(ఏ)
మాయ లేదు
(శక్తి)
మంత్రాలే లేవు
(శిఖర)
జాలం లేదు
(రా)
తంత్రాలే లేవు

(ఏ)
మాయ లేదు
(శక్తి)
మంత్రాలే లేవు
(సఖుడా)
జాలం లేదు
(రా)
తంత్రాలే లేవు

(కాలం నా ప్రేయసిలే
కలిసొచ్చే ఊర్వశిలే)

ఐంస్టీన్ సూత్రమునే
తిరగేసి తేజమిదే

(కాలం నా ప్రేయసిలే
కలిసొచ్చే ఊర్వశిలే)

అడుగేవుంది నీలి నింగిలో
గెలుపేవుంది అరచేతిలో
తడబాటేది మన బాటలో
సూడి ఉండండి చిన్ని గుండెలో
కాలానికి తాళం గడియారం తెరచిందే
కలలేని జీవితమంతా నా వశమయ్యిందే
మరణాన్ని శాసించేటి మర్మం నాదే
దేవుడు ముద్దుల కొడుకు నేనే, నేనే నే

(కాలం నా ప్రేయసిలే
కలిసొచ్చే ఊర్వశిలే)

ఐంస్టీన్ సూత్రమునే
తిరగేసి తేజమిదే
కాలం నా ప్రేయసిలే
కలిసొచ్చే ఊర్వశిలే

కాలల కన్నుల్లోన చంద్రుడౌతా నేనే
కాలల కన్నెలు కోరే చెలికాడటం నేనే
గోళాలతోటీ ఆడే గోళీలాట నాదే
వందేళ్ల జీవిత కాలం
ఒక్క రోజుగా మార్చి గడపను

(రా, సంపన్నుడా
సంపూర్ణుడా
సంపన్నుడా
సంపూర్ణుడా)

(శక్తి శిఖర శిఖర రా రా
శక్తి సఖుడా సఖుడా రా రా)

కాంతి కవచం నువ్వై రా రా
శాంతి ఖడ్గం నువ్వై రా రా

(మాకు నేర్పించే నేర్పు నువ్వే రా
మాకు నేర్పించే నేర్పు నువ్వే రా)

(ఏ)
మాయ లేదు
(శక్తి)
మంత్రాలే లేవు
(శిఖర)
జాలం లేదు
(రా)
తంత్రాలే లేవు

(ఏ)
మాయ లేదు
(శక్తి)
మంత్రాలే లేవు
(సఖుడా)
జాలం లేదు
(రా)
తంత్రాలే లేవు

(కాలం నా ప్రేయసి లే
కలిసొచ్చే ఊర్వశి లే
ఐంస్టీన్ సూత్రమునే
తిరగేసి తేజమిదే
కాలం నా ప్రేయసిలే
కలిసొచ్చే ఊర్వశిలే)



Credits
Writer(s): A R Rahman, Subhas Chandra Bose Kanukuntla
Lyrics powered by www.musixmatch.com

Link