Septembar Maasam

బాధ తీరునది
శాంతి పొవునది
బాధ తీరునది
శాంతి పొవునది

September మాసం september మాసం
పాత భాదలు తలెత్తనివ్వం
September మాసం september మాసం
పాత భాదలు తలెత్తనివ్వం

October మాసం october మాసం
కొత్త భాదలు తలెత్తుకున్నాం
బాధ తీరేదెపుడొ
ప్రేమ పుట్టిననాడే
శాంతి పొయెదెపుడొ
కళ్యాణం పుర్తైననాడే

September మాసం september మాసం
పాత భాదలు తలెత్తనివ్వం
October మాసం october మాసం
కొత్త భాదలు తలెత్తుకున్నాం
బాధ తీరేదెపుడొ
ప్రేమ పుట్టిననాడే
శాంతి పొయెదెపుడొ
కళ్యాణం పుర్తైననాడే

ఏ పిల్లా
కౌగిళ్ళ లొపట ఇరుకు పసందు కళ్యాణం అయ్యాక వేపంత చేదు ఎ కదా
ఒ, చెలిమి పండమ్మ కన్నె ప్రేమ చేదు పిండెను కళ్యాణ ప్రేమ ఎ కాదా
కన్నె ప్రేమకు మత్తు కళ్ళంటా కళ్యాణ ప్రేమకు నాల్గు కళ్ళంటా పిల్లా
చిరుముక్కు ఎరుపెక్కే కోపాల అందాలు రసిక రసిక కావ్యం
కళ్యాణం అయ్యాక చిరుబ్బుర్రు తాపాలు ఎం ఎం ఎం బాధల్
మా ఆడాళు లేకుంటే మికింక దిక్కేది
మీరే లేని లొకమందు దిక్కులన్ని ఇక మావేగా

September మాసం September మాసం
October మాసం october మాసం

ఆ తేలిసేన్
కౌగిలి అన్నది కంఠమాలా
కళ్యాణం అన్నది కాళికి సంకెల్లా ఎం చేస్తాం
కల్యాణమిప్పుడు నెట్టెసి పారెయి నురేళవరెకు duetలు పాడెయవొ, గుమ్మా
కౌగిళ భందాలా ముచ్చట్లు అచ్చట్లు కళ్యాణం ఱయాకా తరుగవు లె బావా
విరహలు లెకుండా ప్రణయంలొ సుఖం ఎది అదె అదె ప్రేమా
ఒకచొట చిరకాలం మరుచొట చిరుకాలం ఉందామా భామా
మా మగాళు లేకుంటే మికింక దిక్కేది
మీరే లేని లొకమందు దిక్కులన్ని ఇక మావేగా

September మాసం september మాసం
పాత భాదలు తలెత్తనివ్వం
October మాసం october మాసం
కొత్తా భాదలు తలెత్తుకున్నాం
బాధ తీరేదెపుడొ
ప్రేమ పుట్టిననాడే
శాంతి పొయెదెపుడొ
కళ్యాణం పుర్తైననాడే
బాధ తీరే



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, A Rahman
Lyrics powered by www.musixmatch.com

Link