Yede Yedeydey

ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు

ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు

సెంద్రుడున్న ఏన్నెలింటా ఇంద్రుడోచ్చి బంతులెస్తే
లాగి బంతి మళ్ళి తన్నే మరుడేనా అవునా
చందనాలా బొటందాలు సరదా సరదా నడకందాలు
పట్టూ పంచే కట్టే వరుడేనా అవునా

ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు
ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు

తళుకు తారా వెన్నెల పాలెరై పారంగా
సంజే కన్ను మైకాలెలంటా
ముద్ధు గుమ్మా ఇక్కడ లెదండొయి చుడండొయి
ముద్దు పొడుపులెట్టా చెప్పండోయ్
ముస్సల్లోలె చెప్పి వెల్లండోయ్
చెప్పి వెలండోయి ఎలాగో ఎలాగో ఎలాగో
కన్నే పిల్లా ఎంతో జానమ్మ ఇక చాలమ్మ
పడకటింట పాటాలెలమ్మ

ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే ఇతడెనా నీ తిమ్మిరొంచె ఘనుడు
సెంద్రుడున్న ఏన్నెలింటా ఇంద్రుడోచ్చి బంతులెస్తే
లాగి బంతి మళ్ళి తన్నే మరుడేనా అవునా
మల్లు పంచ కటుకోచి జాతి గిత్తా కొమ్ము పట్టి
మళ్ళి రమ్మన్నా నీ మొగుడతడె అవునా (అవునా)

కన్నా చిరకాలం వర్దిల్లు
కల్యాణం కల్యాణం పూతేగక్క కళ్యాణం
పూతేగక్క కళ్యాణం
కల్యాణం కల్యాణం పున్నగక్క కళ్యాణం
పున్నగక్క కళ్యాణం
కల్యాణం కల్యాణం పులకింతక్క కళ్యాణం
కల్యాణం కల్యాణం పూల తీగ కల్యాణం
పూల తీగ కళ్యాణం

పసిడి తాళి భామకేందుకు
ఎందుకు మూడు ముల్లా ముచట్లెందుకు
తొలిమాటేసె హక్కూ ముడికి
తొలిమాటేసె హక్కూ ముడికి
ఱరెరే
అనుభందాలె రెండో ముడికి
వూరోల్లడిగే మూడో ముడికి
మురిసే
మనసే
మెరిసే
ముడులే
పసిడి తాళి భామకేందుకు
ఎందుకు మూడు ముల్లా ముచట్లెందుకు

ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే ఇతడేనా నీ తిమ్మిరొంచె ఘనుడు
ఏడే ఇతడేనా నీ తిమ్మిరొంచె ఘనుడు



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, A Rahman
Lyrics powered by www.musixmatch.com

Link