Alasina Aashalaku

అలసిన ఆశలకు నేస్తంగా
గుండెబలపు అండై నేనుంటానమ్మా
చెదరిన కలలకు చేసాయంగా
రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా
అందరికీ నీడై నిలిచే గగనంలా
వెన్నెలనిస్తుంది నా ప్రేమ

తందాని నానే తాని తందానో తానే నానే నో
హే తందాని నానే తాని తందానో తానే నానే నో
తందాని నానే తాని తందానో తానే నానే నో
హే తందాని నానే తాని తందానో తానే నానే నో



Credits
Writer(s): Darivemula Ramajogaiah, Ravi Basrur
Lyrics powered by www.musixmatch.com

Link