Ellipoke Saavariya

హేయ్ ఎళ్ళిపోకే సావరియా
ఉండి పోవే ఓ ఘడియ
ఎల్ ఎళ్ళిపోకే సావరియా
నువ్వేలే నా दुनिया

(ఎల్లమాకే ఎల్లమాకే సావరియా)
(ఉండిపోవే ఉండిపోవే ఓ ఘడియ)
హ్మ్ ఎంతసేపే సావరియా
గుండెల్లో ఈ గొడవ
ఇంకెంతసేపే సావరియా
నన్ను చేర నీ నావా
(ఎంతసేపె ఎంతసేపె సావరియా)
(చిన్నవాడి గుండెల్లో ఈ గొడవ)
ఎళ్ళిపోకే సావరియా
ఉండి పోవే ఓ ఘడియ
ఎల్ ఎళ్ళిపోకే సావరియా
నువ్వేలే నా दुनिया

హే నడుముని తాకే కురులని అడిగా
నా చెలి తనువుని తాకొద్దని
పూలకి కూడా కబురులు పంపా
నా సఖి నవ్వులు నావేనని
నీ సూపుల్ తాకి నా గుండె తడిసె
నీ రూపుల్ సూసి నా కళ్ళు మెరిసే
లేనిపోని కోపమంత రుద్దమాకే సెలియా
ఒక్కసారి హత్తుకోవే కౌగిలి బిగియా
హేయ్ ఎళ్ళిపోకే సావరియా
ఉండి పోవే ఓ ఘడియ
ఎల్ ఎళ్ళిపోకే సావరియా
నువ్వేలే నా दुनिया

హో మనసే మైనం కరగక తప్పదు
అయినా దూరం ఇంకేలనే
గడిచే కాలం గడవక మానదు
మనలో దూరం తగ్గించవే
నీ సెంపల్లోనా కెంపులదిరే
నీ ఒంపుల్లోనా నా మది చెదిరే
వీలు లేని దారులన్నీ
దాటినానే చెలియా
నువ్వు లేని పానమింకా
ఎందుకే బిడియా
ఉండిపోతా సావరియా ఎహె
నువ్వేలే నా दुनिया
ఉండిపోతా సావరియా ఓహోయ్
నీ వైపే నా నావ

(मस्तू గుంది మీ జంట సావరియా)
(సూడబుద్ది అయితాందే ఓ గడియా)
(मस्तू గుంది మీ జంట సావరియా)
(సూడబుద్ది అయితాందే ఓ గడియా)



Credits
Writer(s): Rap Rock Shakeel, Apsar Hussain
Lyrics powered by www.musixmatch.com

Link