Feel the Power (From "Yuva (Tamil)")

Brandఇది student-u దమ్మే మనదే
Soundఇది శూన్యాన్నే చీల్చుకుపోద్దే
మీరు మాదంత పొగరంటారే
అది లేని వాడంటూ ఎవడున్నాడే
వీడు మాకిష్టం మీకు ఏం నష్టం
లేదు బాలారిష్టం
అడుగులలో పడి నలిగేందుకు
నేలము కాదంట మాసరి శిఖరం అంటా

(Feel the power
Feel the power
Feel the power
Feel the power)

Brandఇది student-u దమ్మే మనదే
Soundఇది శూన్యాన్నే చీల్చుకుపోద్దే
మీరు మాదంత పొగరంటారే
అది లేని వాడంటూ ఎవడున్నాడే

తప్పుగేమీ మేలేము తప్పుకొని పోలేము
చెప్పినదేదో వినకుంటే చెడే అయిపోము
కుల్ల కుల్లంగుంటాము గోలే చేస్తా అంటాము
మీనం మేషం లేని రోషం సునామి మేము

నచ్చినోళ్ళు heroలాగా చుస్తావుంటే kickఒస్తాది
తగ్గలేము ఎవరికోసం attitude ఇది
తేడా గాని వచ్చిందంటే breaking newsఅయి వచ్చేస్తామే
Wrong route కానే కాదు మాస్కులు లేని లోకం మాదే
మేము రాసిందే మాకు ruleలంటా మాకు తిరిగేదంట
తెలియదు compromise అంటే fire student
Race-u గుర్రాలంటా

(Feel the power
Feel the power
Feel the power
Feel the power)

Brandఇది student-u దమ్మే మనదే
Soundఇది శూన్యాన్నే చీల్చుకుపోద్దే
మీరు మాదంత పొగరంటారే
అది లేని వాడంటూ ఎవడున్నాడే



Credits
Writer(s): Santhosh Ananddram, Thaman S
Lyrics powered by www.musixmatch.com

Link