Kaani Danni (From "Palleturi Pellam")

ఒయ్య ఒయ్య ఒయ్య ఒయ్య
ఓయ్యా ఓయ్యా ఓయ్యా
కాని దాన్ని కాను మామయ్యో
కాయ కుంటే కష్టమేనయ్యో
కాని దాన్ని కాను మామయ్యో
కాస్తైనా కాయ కుంటే కష్టమేనయ్యో
పరాయి కళ్లన్నీ తెగ పరాసికాలాడే
పరాయి కళ్లన్నీ తెగ పరాసికాలాడే
నడి బజారులో అదే పనా అడగవేందయ్యో

ఒయ్య ఒయ్య ఒయ్య ఒయ్య
ఓయ్యా ఓయ్యా ఓయ్యా
కాని దాన్ని కాను మామయ్యో
కాస్తైనా కాయ కుంటే కష్టమేనయ్యో
ఆ కాని దాన్ని కాను మామయ్యో
కాస్తైనా కాయ కుంటే కష్టమేనయ్యో

లేత లేత సరుకంతా
సూస్తా ఉంటారయ్యో
బేరమాడి కొనకుండా పోతా ఉంటారయ్యో
లేత లేత సరుకంతా
సూస్తా ఉంటారయ్యో
బేరమాడి కొనకుండా పోతా ఉంటారయ్యో
కూరగాయాలమ్ముకుంటా ఊరిమీద తిరుగుతుంటే
కూరగాయాలమ్ముకుంటా ఊరిమీద తిరుగుతుంటే
పోరగాళ్లకందరికి అలుసే తెలుసా
వీధి వీధి తిప్పుకుంటా
ఈడు కాస్తా ఒడిలిపోతే
సేదుగుంటదేమో నీకు రేతిరి సరదా

ఒయ్య ఒయ్య ఒయ్య ఒయ్య
ఓయ్యా ఓయ్యా ఓయ్యా
కాని దాన్ని కాను మామయ్యో
కాస్తైనా కాయ కుంటే కష్టమేనయ్యో
కాని దాన్ని కాను మామయ్యో
కాస్తైనా కాయ కుంటే కష్టమేనయ్యో

కూడు మీద మనసైతే కాంచానవుతానయ్యో
కునుకు మీద మనసైతే మంచానవుతానయ్యో
కూడు మీద మనసైతే కాంచానవుతానయ్యో
కునుకు మీద మనసైతే మంచానవుతానయ్యో
ఉడుకు ఉడుకు ఈడు కాస్తా
ఊదుకుంట తింటవుంటే
ఉడుకు ఉడుకు ఈడు కాస్తా
ఊదుకుంట తింటవుంటే
ఎనక జనమ ఆకలంతా
ఇరుసుక పడడా
మెత్తనైన సోకులన్ని ముట్టుకోని అవలిస్తే
ముందు జనమకైనా మత్తొదిలి పోతదా

ఒయ్య ఒయ్య ఒయ్య ఒయ్య
ఓయ్యా ఓయ్యా హా ఓయ్యా
కాని దాన్ని కాను మామయ్యో
కాస్తైనా కాయ కుంటే కష్టమేనయ్యో
అయ్యో కాని దాన్ని కాను మామయ్యో
కాస్తైనా కాయ కుంటే కష్టమేనయ్యో
పరాయి కళ్లన్నీ తెగ పరాసికాలాడే
పరాయి కళ్లన్నీ తెగ పరాసికాలాడే
నడి బజారులో అదే పనా అడగవేందయ్యో

ఒయ్య ఒయ్య ఒయ్య ఒయ్య
ఓయ్యా ఓయ్యా ఓయ్యా
కాని దాన్ని కాను మామయ్యో
కాస్తైనా కాయ కుంటే కష్టమేనయ్యో
కాని దాన్ని కాను మామయ్యో
కాస్తైనా కాయ కుంటే కష్టమేనయ్యో



Credits
Writer(s): M.m. Keeravaani, Siri Vennela Seetha Ramasasthry
Lyrics powered by www.musixmatch.com

Link