Suro Suro

మెరుపే ఇలా కురిసిందా
నిప్పై జగం తడిసిందా
వచ్చాడని తెలిసిందా
సూరో సూరో super hero
అల్లా అల్లా అన్నీ infinity రాళ్లో
అట్టే అట్టే hit ayyi నీ చేజిక్కేనో, హెయ్
లోకం లోకం లోకం నీ చిటికెలో మారే
ఇల్లా ఇల్లా ఇట్టే నువు మార్చేస్తావో
లొ లో లో local గానా
నువ్వొక మారని iron manఆ
ఫ ఫరిఫ్ఫా suite-eh వేసుకో, ఒఓ
కొ కోపం కోపం చూడు
కను సైగల్లో అదిరే ఊరు
నీ శ్వాసే సూర్యును సూరు
శత్రువు అంతం ముందు ఖరారు
యెహే dance floor-u బద్దలవ్వగా
Synthesiser పేలగా
ముందు కాలం ఏలగా
ఓరె సూరో సూరో వచ్చెయ్ రో
యెహే dance floor-u బద్దలవ్వగా
Synthesiser పేలగా
ముందు కాలం ఏలగా
ఓరె సూరో సూరో వచ్చెయ్ రో
Super hero on the dance floor
Super hero on the dance floor
Super hero on the dance floor
Super hero on the dance floor

మెరుపే ఇలా కురిసిందా
నిప్పై జగం తడిసిందా
వచ్చాడని తెలిసిందా
సూరో సూరో super హీరో

హే ఎన్నెన్నెన్నో శక్తుల్ నీలో లోపలున్నైగా
అవి అన్నింటిని కనిపెట్టేస్తే
భూమి నీదీగా హే
నువ్ చచ్చి పుట్టినందుకొక reason ఉందిగా
దాన్ని కనిపెట్టు కనిపెట్టు హే సూరో
Doctor Broose Banner
నీ చేతిలో spanner
Thor ఎత్తే hammer
నువ్వింక ఎత్తాలే
డమ్ డమ్ డమ్మని Drumలు కొట్టాలె

యేహే dance floor-u బద్దలవ్వగా
Synthesiser పేలగా
ముందు కాలం ఏలగా
ఓరె సూరో సూరో వచ్చేరో
యేహే dance floor-u బద్దలవ్వగా
Synthesiser పేలగా
ముందు కాలం ఏలగా
ఓరె సూరో సూరో వచ్చేరో

Adamantium నీ సత్తా
తగ్గే పని లేదంట
Thanos ఇక slave అంట
సూరో సూరో super hero
Problemసే వచ్చాయంటే పారిపోవొద్దు
నీ power మొత్తం చూపిస్తేనే ముద్దు
గొడవొస్తే calm అయిపోరా
కెలికే వారే meme అయిపోరా
కిలికిస్తాన్ music యెట్టుకో ఒఓ
కొంగొత్తగా theme ని మార్చు
Hurdles ఒస్తే game గా మార్చు
High time ఇది దించేయ్ సరుకు
Enemyలంతా mini meal నీకు

యేహే dance floor బద్దలవ్వగా
Synthesiser పేలగా
ముందు కాలం ఏలగా
ఓరె సూరో సూరో వచ్చేరో
యేహే dance floor-u బద్దలవ్వగా
Synthesiser పేలగా
ముందు కాలం ఏలగా
ఓరె సూరో సూరో వచ్చేరో
యేహే dance floor-u బద్దలవ్వగా
Synthesiser పేలగా
ముందు కాలం ఏలగా
ఓరె సూరో సూరో వచ్చేరో

ఒహొహో Super hero on the dance floor
Super hero on the dance floor



Credits
Writer(s): A.r. Rahman, Rakendu Mouli
Lyrics powered by www.musixmatch.com

Link