Chinna Chinnaga

నువ్ చిన్న చిన్నగా
గుండె నిండుగా ఆక్రమించినావో
నువ్ మెల్ల మెల్లగా
నవ్వు చల్లగా పైకి తెలినావో
జా అంది వెన్నులో
కళ్ల విందులో బుల్లి స్వర్గమా
గాలి ప్రేమ మోసెనే
నా కాలమాగి చూసెనే

నువ్ చిన్న చిన్నగా
గుండె నిండుగా ఆక్రమించినావో

నీ ఊహాలో ఇలా
ఊగాను ఊయల
లోలోపల నీ కలలు ఏమిటో
నువ్ తలుపు కుంటినా
కలలు కొన్ని వాటి వాటి
మాటలాడె నువ్వని
వాటి వాటి ఒక్కటవ్వని అని
వినూ ఉదయామిని

నువ్ చిన్న చిన్నగా
గుండె నిండుగా ఆక్రమించినావో

నీ ఊహాలో ఇలా
ఊగాను ఊయల
లోలోపల నీ దారి వెంటగా
నా ఆశలన్నవి
నీవు కన్న కలలతో జతేయని
ఒకటి ఒకటి కలసి మెలసి సాగని
మదిలో దవాయని

నువ్ చిన్న చిన్నగా దెగ్గరవ్వగా
సిగ్గు పోయనా
నువ్ మెల్ల మెల్లగా మంత్రమేయగా
చిత్రమాయనా ఏవేవో ఊహలు
నిజమునుంచిలా వేరు చేసెనే
గాలి ప్రేమ మోసెనే
నా కాలమాగి చూసెనే



Credits
Writer(s): A.r. Rahman, Rajasri
Lyrics powered by www.musixmatch.com

Link