Chalona Chakkerakeli (From "Allari Alludu")

चलो నా చక్కెరకేళి చేరుకో రాత్రి తెనాలి
चलो నా చక్కెరకేళి చేరుకో రాత్రి తెనాలి
నా శంఖు mark లుంగీ యమ చలంటుంటే
నీ సంకురాత్రి వొణీ అరే జతవుతుంటే
మంచులోన నానబెట్టి మందులోన ఊరబెట్టి
మల్లెపూల మాలగట్టి మాపిటేల చూపుతుంటే
ఉకిరి బిక్కిరి బిత్ ఉడత ఉడత హుచ్
ఉకిరి బిక్కిరి బిత్ ఉడత ఉడత హుచ్
హేయ్ ... चलो నా చక్కెరకేళి చేరుకో రాత్రి తెనాలి
చలో నా చక్కెరకేళి చేరుకో రాత్రి తెనాలి

నై ఢిల్లీ కా రాజా హూ నువ్వు నాకు కొత్తిమీర కట్ట హూ
గోంగూర తట్టకి ఉల్లిపాయ తొక్కకి వాలు చూసి వాత్త హూ
ఈ చిన్నవాడ్నీ మెచ్చా హూ చిట్టి మనసే मै ఇచ్చా హూ
పల్లెటూరి పిచ్చుక పాడుతుంటే పిచ్చిగా డొక్క డోలు కడత హూ
నెత్తికెక్కకే ... మత్తు దేవతా
కొంప ముంచకే ... కోతి సిస్టురా
చీ పోపేచీ ... నాతో రాజీ
రంభలక్క సందుకాడ రంగా సాని మేడలోన జంలక్క పంబ మీద రాతిరంత రచ్చ చేసి
ఉకిరి బిక్కిరి బిత్ ఉడత ఉడత హుచ్ తుచ్ తుచ్
తొక్కుడు తొక్కడు తుచ్ తొందర తొందర పడితే హాచ్
అరె ... चलो నా చక్కెరకేళి చేరుకో రాత్రి తెనాలి
चलो నా చక్కెరకేళి చేరుకో ఆంధ్రా ప్యారిస్

मै Paris का పాప हूँ French wine నింపుకున్న పిపా हूँ
తోటకూర కాడని వేట కూర వేడిలో తిక్కరేగి తింటా హూ
मै మైసూరు का మైనా हूँ my name is మీనా हूँ
కంటితోన కన్నడం ఒంటితోన వంగడం చూడకుంటే తంటా హూ
అల్లుడమ్మలా ... ఫోజు కొట్టనా
భర్త నోటికీ ... తాళమెయ్యనా
కీసో ... కేసో ... పాసో ... గూసో
నంగనాచి నత్తగుల్ల కంగుతిన్న అత్త పిల్ల సంతకాలు చెయ్యమంటు చెంతకొచ్చి బంతులాడే
ఉకిరి బిక్కిరి బిత్ ఉడత ఉడత హుచ్
తొక్కుడు తొక్కడు తుచ్ తొందర తొందర పడితే హాచ్
चलो నా చక్కెరకేళి చేరుకో రాత్రి తెనాలి
चलो నా చక్కెరకేళి చేరుకో రాత్రి తెనాలి



Credits
Writer(s): Veturi Sundararama Murthy, M.m. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link