O Maina (From "Antham")
ఓ మైనా
నీ గానం నే విన్నా
ఎటు ఉన్నా
ఏటవాలు పాట వెంట రానా
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే, మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే, కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏదీ రా మరి ఏ మూలున్నా

ఎవరైనా
చూశారా ఎపుడైనా
ఉదయానా
కురిసే వన్నెల వానా
కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒక్కొక్క తారా చినుకల్లె జారి వెలిసింది తొలికాంతిగా

నీలాకాశంలో వెండి సముద్రంలా పొంగే

నన్నేనా
కోరుకుంది ఈ వరాల కోనా
ఏలుకోనా
కళ్ళ ముందు విందులి క్షణానా
సీతాకోకచిలుకా తీసుకుపో నీ వెనుకా వనమంతా చూపించగా
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక వివరించు ఇంచక్కగా
సీతాకోకచిలుక తీసుకుపో నీ వెనుక వనమంతా చూపించగా

ఈ కారుణ్యంలో నీ రెక్కే దిక్కై రానా

Credits
Writer(s): Sadhu Kokila, K.v. Raju
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Kammani Vodi Bommani (From "Allari Alludu")
- Nene Nene Hero (From "Majnu")
- Gundello Dhada Dhada (From "Antham")
- Okkade Vachhai Endavana (From "Jaithra Yaathra")
- Swathi Muthyapu (From "Prema Yuddam")
- Chalona Chakkerakeli (From "Allari Alludu")
- Idhi Tholi Rathri (From "Majnu")
- O Maina (From "Antham")
- Ennallamma Ennallamma (From "Jaithra Yaathra")
- Prema Geema (From "Prema Yuddam")
Altri album
- Hoovige Thangali (Lofi Mix) - Single
- Un Mukhamthan Enakk Pournami
- Kurukshetra Athava Sri Krishna Sandaana Kannada Powranika Drama, Pt. 1
- Ayyappa Sharanu Ghosha - EP
- M.M. Keeravaani's Retro Romantic Hits
- Sandalwood Golden Hits Of Vishnuvardhan X S.P. Balasubrahmanyam
- Bhakti Lahari: Voice Of S.P. Balasubrahmanyam
- Ilamai Enum Poongatru (Techno Mix) - Single
- Sari Sariga Kanipinche Swamy (Shiva Shakthi Mayam)
- Rankevesi Nilichande (Shiva Shakthi Mayam)
© 2025 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.