Disturb Chethannade

That guy...
Do you know What he is doing to me

డిస్టర్బ్ చేస్తన్నాడే
డిస్టర్బ్ చేస్తన్నాడే
డిస్టర్బ్ చేస్తన్నాడే దొంగపిల్లగాడు
సతాయిస్తున్నాడే చిచ్చుబుడ్డిగాడు
కల్లోకొస్తున్నాడే రేతిరంతా ఈడు
పిచ్చెక్కిస్తున్నాడే అమ్మ కంతిరోడు
ఊరికే ఊరుకోడే
బొత్తిగా తుంటరోడే
నవ్వుతా గిల్లుతాడే
నన్నిలా బతకనీడే
అబ్బో వీడికంత సీను ఉందా అనుకున్న గానీ
బాబోయ్ లవ్లోకి దింపాడే

డిస్టర్బ్ చేస్తన్నాడే
డిస్టర్బ్ చేస్తన్నాడే
డిస్టర్బ్ చేస్తన్నాడే దొంగపిల్లగాడు
సతాయిస్తున్నాడే చిచ్చుబుడ్డిగాడు
కల్లోకొస్తున్నాడే రేతిరంతా ఈడు
పిచ్చెక్కిస్తున్నాడే అమ్మ కంతిరోడు

ఎటేపెల్తే అటు వచేస్తడే
గుడ్లూ మిటకరించి చూసేస్తడే
గండు చీమలాగ పట్టేస్తడే
ఎంత తిట్టుకున్న నచ్చేస్తడే

ఎటేపెల్తే అటు వచేస్తడే
గుడ్లూ మిటకరించి చూసేస్తడే
గండు చీమలాగ పట్టేస్తడే
ఎంత తిట్టుకున్న నచ్చేస్తడే

తిరగా మరగా తిప్పేస్తడే
తిన్నగా ఒళ్లోకొచ్చేస్తడే
పగలూ రాత్రీ తేడాలేదే
పొలమారించీ చంపేస్తడే

డిస్టర్బ్ చేస్తన్నాడే
డిస్టర్బ్ చేస్తన్నాడే

చూపుల్తోనే ఈడు మింగేస్తడే
చూయింగ్ గమ్ములాగ నమిలేస్తడే
చున్నీలాగ నను చుట్టేస్తడే
ఛూ మంత్రమేదో వేసేస్తడే

చూపుల్తోనే ఈడు మింగేస్తడే
చూయింగ్ గమ్ములాగ నమిలేస్తడే
చున్నీలాగ నను చుట్టేస్తడే
ఛూ మంత్రమేదో వేసేస్తడే

అక్కడా ఇక్కడా చెయ్యేస్తడే
అతలాకుతలం చేసేస్తడే
నాలో నాకే తగువెట్టేసీ పొగలు
సెగలు పుట్టిస్తడే

డిస్టర్బ్ చేస్తన్నాడే సాలే గాడు
డిస్టర్బ్ చేస్తన్నాడే
డిస్టర్బ్ చేస్తన్నాడే అడ్డడ్డే
డిస్టర్బ్ చేస్తన్నాడే



Credits
Writer(s): Bhaskara Bhatla Ravi Kumar, Kunche Raghu
Lyrics powered by www.musixmatch.com

Link