Yemi Sethura

ఏమి సేతురా సామి ఏమి సేతు

ఏమి సేతురా సామి ఏమి సేతు
ఏమి సేతురా సామి ఏమి సేతు
ఏమి సేతురా సామి ఏమి సేతు

కూడు గూడు గుడ్డ ఇచ్చి తోడు మరిచిపోయావు
జాలి దయ లేవా నీకు? దగా చేసి పోయావు
కూడు గూడు గుడ్డ ఇచ్చి తోడు మరిచిపోయావు
జాలి దయ లేవా నీకు? దగా చేసి పోయావు
ఏడిపించి ఏడిపించి ఏమి బాగు పడుతావు
ఏమి సేతురా సామి ఏమి సేతు
ఏమి సేతురా సామి ఏమి సేతు

పాలు ఎవరు పట్టారో, పేరు ఎవరు పెట్టారో
తలుచుకుంటే ముద్ద దిగదు, నన్ను ఎవరు కన్నారో
పాలు ఎవరు పట్టారో, పేరు ఎవరు పెట్టారో
తలుచుకుంటే ముద్ద దిగదు, నన్ను ఎవరు కన్నారో
Luggage ఎక్కువైందని వదిలి పెట్టి పోయారా
ఏమి సేతురా సామి ఏమి సేతు
ఏమి సేతురా సామి ఏమి సేతు

నీ అనుమతి లేకుండా సీమ సిటుకుమంటుందా
అమ్మానాన్న లేకుండా మనిషి పుట్టుక ఉంటుందా
నీ అనుమతి లేకుండా సీమ సిటుకుమంటుందా
అమ్మానాన్న లేకుండా మనిషి పుట్టుక ఉంటుందా
ఆడపిల్ల మాకొద్దని పడేసెళ్ళిపోయారా

ఏమి సేతురా సామి ఏమి సేతు



Credits
Writer(s): Bhaskara Bhatla Ravi Kumar, Kunche Raghu
Lyrics powered by www.musixmatch.com

Link